జననం – పేజీ 99 – On This Day  

1845-08-04

1845 : ది లయన్ ఆఫ్ బొంబే ఫిరోజ్‌షా మెర్వాంజీ మెహతా జననం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ పితామహుడు. భారత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు.

Continue reading “1845-08-04”

1993-08-04

Malavika Mohanan ku1993 : మాళవిక మోహనన్ (కె యు మాళవిక మోహనన్) జననం. భారతీయ సినీ నటి. సినిమాటోగ్రాఫర్ కె యు మోహనన్ కుమార్తె. ‘ది స్కార్లెట్ విండో’ భారతీయ జాతి కలయిక ఫ్యాషన్ బ్లాగును ఏర్పాటు చేసింది.

Continue reading “1993-08-04”

1942-06-26

Kadali Jaya Sarathi1942 : సారది (కడలి జయ సారథి) జననం. భరతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారి.

1928-07-10

justice konamaneni amareswariజస్టిస్
కోనమనేని అమరేశ్వరి.
భరతీయ న్యాయ నిపుణురాలు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళ న్యాయమూర్తి.

Continue reading “1928-07-10”

1945-07-24

Azim Hashim Premji1945 : పద్మ విభూషణ్ అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ జననం. భారతీయ వ్యాపారవేత్త, ఇంజనీర్, పరోపకారి. ‘విప్రో ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడు. ‘అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. Continue reading “1945-07-24”

1922-02-22

Sayed Haider Raza sh razaa sh rajaa syed haider razaa1922 : పద్మ విభూషణ్ ఎస్ హెచ్ రజా (సయ్యద్ హైదర్ రజా) జననం. భారతీయ చిత్రకారుడు. ‘రజా ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. బిందు, పురుష్-ప్రకృతి, నారి వంటి కళాఖండాల ద్వారా ప్రసిద్ధి పొందాడు.

Continue reading “1922-02-22”

1898-07-23

Tarasankar Bandyopadhyay1898 : పద్మ భూషణ్ తారాశంకర్ బందోపాధ్యాయ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, కవి, వక్త, రచయిత, రాజకీయవేత్త. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1898-07-23”

1886-07-30

Muthulakshmi Reddy1886 : పద్మ భూషణ్ ముత్తులక్ష్మి రెడ్డి జననం. భారతీయ వైద్యురాలు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. భారతదేశ మొదటి శాసనసభ మహిళా సభ్యురాలు. ‘అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌’ వ్యవస్థాపకురాలు.

Continue reading “1886-07-30”

1940-04-24

Aziz Qureshi1940 : అజీజ్ ఖురేషి జననం. భారతీయ రాజకీయవేత్త. మిజోరం 15వ గవర్నర్‌. ఉత్తరాఖండ్ 5వ గవర్నర్‌. Continue reading “1940-04-24”

1958-06-20

1958 : ద్రౌపది ముర్ము జననం. భారతీయ రాజకీయవేత్త, ఉపాధ్యాయురాలు, గుమాస్తా. భారతదేశ 15వ రాష్ట్రపతి. రాష్ట్రపతి పదవి పొందిన మొదటి గిరిజన మహిళ. 2వ మహిళా రాష్ట్రపతి. జార్ఖండ్ 9వ గవర్నర్. Continue reading “1958-06-20”