1916 : పద్మ భూషణ్ నవల్ గోద్రెజ్ జననం. భారతీయ పారిశ్రామికవేత్త, మార్గదర్శకుడు. మెషిన్ టూల్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఇండియాలో టైప్ రైటర్ తయారుచేయడంలో మొదటివాడు. Continue reading “1916-12-03”
Event Type: జననం
1912-08-08
1912 : పద్మ భూషణ్ పి ఎల్ భట్నాగర్ (ప్రభు లాల్ భట్నాగర్) జననం. భారతీయ గణిత శాస్త్రవేత్త, మేధావి. లాటిస్ బోల్ట్జ్‌మాన్ పద్ధతులలో (LBM) ఉపయోగించే భట్నాగర్-గ్రాస్-క్రూక్ ఆపరేటర్ రచించాడు. Continue reading “1912-08-08”
1902-12-10
1902 : సిద్దవనహళ్లి నిజలింగప్ప జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, రాజకీయవేత్త. మైసూరు రాష్ట్ర 4వ ముఖ్యమంత్రి. Continue reading “1902-12-10”
1904-08-08
1904 : త్రిభువన్ నారాయణ్ సింగ్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యూస్ ఎడిటర్, ఉపాధ్యాయుడు, రాజకీయవేత్త. ఉత్తరప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి. పశ్చిమ బెంగాల్ 8వ గవర్నర్.
1921-08-08
1921 : పద్మ విభూషణ్ వులిమిరి రామలింగస్వామి జననం. భారతీయ వైద్య శాస్త్రవేత్త, రోగ నిపుణుడు, వైద్య రచయిత, ఉపాధ్యాయుడు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్. Continue reading “1921-08-08”
1994-08-08
1994 : పద్మశ్రీ సాయిఖోమ్ మీరాబాయి చాను జననం. భారతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. కామన్వెల్త్ గేమ్స్ మరియు ప్రపంచ ఛాంపియన్‌షిప్ లలో అనేక పతకాలను గెలుచుకుంది. Continue reading “1994-08-08”
1954-08-07
1954 : పద్మశ్రీ సురేష్ వాడ్కర్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు, స్వరకర్త, సంగీత దర్శకుడు, టెలివిజన్, ప్రజెంటర్, ఉపాధ్యాయుడు. Continue reading “1954-08-07”
1952-02-14
1952 : పద్మ విభూషణ్ సుష్మా స్వరాజ్ జననం. భారతీయ న్యాయవాది, దౌత్యవేత్త, రాజకీయవేత్త. ఢిల్లీ 5వ ముఖ్యమంత్రి. 29వ విదేశీ వ్యవహారాల మంత్రి. అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన మొదటి మహిళ. Continue reading “1952-02-14”
1848-11-10
రాష్ట్రగురు
సురేంద్రనాథ్ బెనర్జీ 🔴
జననం.
భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త, వ్యవస్థాపకుడు, సంపాదకుడు, ప్రొఫెసర్.
భారత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు మరియు 2 సార్లు అధ్యక్షుడు. Continue reading “1848-11-10”
1921-08-06
1921 : కె ఎం చాందీ (కిజక్కైల్ మథాయ్ చాందీ) జననం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 8వ గవర్నర్. గుజరాత్ 6వ గవర్నర్. పుదుచ్చేరి 7వ లెఫ్టినెంట్ గవర్నర్. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు.