మరణం – పేజీ 104 – On This Day  

1916-07-23

1916 : స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి (గాలిలోని జడ వాయు మూలకాల ఆవిష్కరణలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా) గ్రహీత సర్ విలియం రామ్సే మరణం

1918-07-22

Indra Lal Roy1918 : ద ఫస్ట్ ఇండియన్ ఫ్లయింగ్ ఏస్ ఇంద్ర లాల్ రాయ్ మరణం. భరతీయ లెఫ్టినెంట్, పైలెట్. విశిష్ట ఫ్లయింగ్ క్రాస్ అవార్డు గ్రహీత. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎగిరిన ఏకైక భారతీయుడు.

1915-07-22

1915 : కెనడా యొక్క మొట్టమొదటి రైల్వే నిర్మాణ ఇంజనీర్, ఆవిష్కర్త, శాస్త్రవేత్త, నేటికీ వాడుకలో ఉన్న ప్రామాణిక సమయ వ్యవస్థ (స్టాండర్డ్ టైమ్) ను అభివృద్ధి చేసిన సర్ శాండ్‌ఫోర్డ్ ఫ్లెమింగ్ KCMG మరణం

2003-07-22

2003 : సద్దాం హుస్సేన్ కుమారులు ‘వడాయ్ హుస్సేన్‘, కుసయ్ హుస్సేన్‘ ఉత్తర ఇరాక్ లో జరిగిన యుద్ధంలో, తుపాకీ కాల్పులకు మరణించారని అమెరికా ప్రకటించింది.

1987-07-22

1987 : భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు ఎ.జీ. కృపాల్ సింగ్ (అమృత్సర్ గోవింద్సింగ్ కృపాల్ సింగ్) మరణం

1826-07-22

1826 : గియుసేప్ పియాజ్జీ మరణం. ఇటాలియన్ కాథలిక్ మతగురువు, గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. మొదటి  గ్రహశకలాన్ని కనుగొన్నాడు. దానికి సెరెస్ అని పేరు పెట్టాడు.

Continue reading “1826-07-22”

1948-07-21

1948 : అర్మేనియన్-అమెరికన్ చిత్రకారుడు, 20వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన అమెరికన్ చిత్రకారులలో ఒకరు అర్షైల్ గోర్కీ (వోస్టానిక్ మనౌగ్ అడోయన్)  మరణం

2009-07-21

Gandhari Hangal
gangubai hangal
gangu bai hangal
2009 : పద్మ విభూషణ్ గంగూబాయ్ హంగళ్ (గాంధారి హంగళ్) మరణం. భరతీయ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “2009-07-21”

2013-07-21

2013 : తెలుగు భాష పై పట్టున్న రచయిత, కళాకారుడు గిడుగు రాజేశ్వరరావు మరణం.

2019-07-20

2019 : షీలా దీక్షిత్ (షీలా కపూర్) మరణం. భరతీయ రాజకీయవేత్త. ఢిల్లీ 6వ ముఖ్యమంత్రి. Continue reading “2019-07-20”