1937 : గుగ్లిఎల్మో జియోవన్ని మారియా మార్కోనీ మరణం. ఇటాలియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్.రేడియో ఆవిష్కర్త. Continue reading “1937-07-20”
Event Type: మరణం
1951-07-20
1951 : అబ్దుల్లా 1 (అబ్దుల్లా అల్లాహ్ అల్ బిన్ అల్-హుసేన్) మరణం. హాషెమైట్ రాజవంశం సభ్యుడు. జోర్డాన్ రాజ్య వ్యవస్థాపకుడు మరియు పాలకుడు. Continue reading “1951-07-20”
1973-07-20
1973 : బ్రూస్ లీ (లీ జున్ ఫాన్) మరణం. హాంకాంగ్ అమెరికన్ సినీ నటుడు, దర్శకుడు, మార్షల్ ఆర్టిస్ట్, మార్షల్ ఆర్ట్స్ బోధకుడు, తత్వవేత్త. యిప్ మ్యాన్ శిష్యుడు. ‘జీత్ కునే డో’ హైబ్రిడ్ మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫీ స్థాపకుడు.
1991-07-20
1991 : ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు చితిర తిరునాల్ బలరామ వర్మ మరణం
2012-07-18
2012 : పద్మ భూషణ్ రాజేష్ ఖన్నా (జతిన్ అరోరా) మరణం. భారతీయ హిందీ సినీ నటుడు, నిర్మాత, నేపధ్య గాయకుడు, రాజకీయవేత్త. Continue reading “2012-07-18”
1974-07-18
1974 : విశ్వ నట చక్రవర్తి ఎస్ వి రంగారావు (సామర్ల వెంకట రంగారావు) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత.
2012-07-12
2012 : దారా సింగ్ (దీదార్ సింగ్ రంధవా) మరణం. భారతీయ ప్రొఫెషనల్ రెజ్లర్, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. రెజ్లింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా అజేయంగా ప్రసిద్ది చెందాడు.
2007-07-11
2007 : శ్రీధర్ (సూరపనేని శ్రీధర్) మరణం. భరతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు.#
2021-07-10
2021 : కత్తి మహేష్ (కత్తి మహేష్ కుమార్) మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు, దర్శకుడు, విమర్శకుడు, బ్లాగర్, రాజకీయ కార్యకర్త, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్.
1847-02-22
1847 : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (మజ్జారి నరసింహారెడ్డి) మరణం. భారతీయ తిరుగుబాటుదారుడు, పాలెగాడు. ఆయన తిరుగుబాటు భారతదేశ స్వాతంత్ర్యం కోసం తరువాతి పోరాటాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయింది. Continue reading “1847-02-22”