మిస్ ఇండియా
ప్రమీల 🔴
(ఎస్తేర్ విక్టోరియా అబ్రహం) మరణం.
భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నిర్మాత, నర్తకి, ఉపాధ్యాయురాలు, మోడల్, అందాల రాణి.
భారతదేశపు మొదటి ‘మిస్ ఇండియా’ టైటిల్ విజేత. బాలీవుడ్ మొదటి మహిళ చిత్ర నిర్మాతలలో ఒకరు. Continue reading “2006-08-06”
Event Type: మరణం
1969-03-09
1969 : సర్ హోమీ మోడీ (హోర్మాస్జీ ఫిరోజ్‌షా మోడీ) మరణం. భారతీయ న్యాయవాది, వ్యాపారవేత్త, నిర్వాహకుడు, రాజనీతజ్ఞుడు. ఉత్తరప్రదేశ్ మొదటి గవర్నర్. యునైటెడ్ ప్రావిన్స్ చివరి గవర్నర్.
1946-02-11
1946 : సింగరవేలర్ (మలయపురం సింగరవేలు) మరణం. భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, మార్గదర్శకుడు. ‘లేబర్ కిసాన్ ఆఫ్ హిందుస్థాన్’ రాజకీయపార్టీ వ్యవస్థాపకుడు.
2019-05-01
2019 : బొల్లంపల్లి సుభాషణ్ రెడ్డి మరణం. భరతీయ న్యాయనిపుణుడు. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. Continue reading “2019-05-01”
1978-11-07
1978 : పద్మ విభూషణ్ జీవరాజ్ మెహతా (జీవరాజ్ నారాయణ్ మెహతా) మరణం. భారతీయ రాజకీయవేత్త, వైద్యుడు. గుజరాత్ మొదటి ముఖ్యమంత్రి. పూర్వ బరోడా రాష్ట్ర మొదటి ‘దివాన్’.
1799-12-14
1799 : జార్జ్ వాషింగ్టన్ మరణం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి అధ్యక్షుడు.
1982-08-27
1982 : ఆనందమయి మా (నిర్మల సుందరి దేవి భట్టాచార్య) మరణం. బంగ్లా భారతీయ సన్యాసిని, యోగా గురువు, తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త.
1972-11-06
1972 : రామన్ శంకర్ మరణం. భారతీయ రాజకీయవేత్త, రాజనీతిజ్ఞుడు, నిర్వాహకుడు, వక్త, విద్యావేత్త, రచయిత, సంపాదకుడు. కేరళ 3వ ముఖ్యమంత్రి, ‘శ్రీనారాయణ ట్రస్ట్’ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు. Continue reading “1972-11-06”
1944-02-16
1944 : దాదాసాహెబ్ ఫాల్కే (ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే) మరణం. భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, రచయిత, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్. భారతదేశ సినిమా పితామహుడు. Continue reading “1944-02-16”
1979-04-29
1979 : ఆర్యన్ పీష్వా రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు, రచయిత, విప్లవకారుడు. నోబెల్ బహుమతి నామిని. భారత తాత్కాలిక ప్రభుత్వంలో అధ్యక్షుడు.