మరణం – పేజీ 14 – On This Day  

1960-04-29

1960 : పద్మ భూషణ్ బాల్ కృష్ణ శర్మ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, పాత్రికేయుడు, రాజకీయవేత్త, హిందీ సాహిత్య కవి. ‘నవీన్’ కలం పేరుతో గుర్తింపు పొందాడు. Continue reading “1960-04-29”

1945-04-28

1945 : డ్యూస్ ముస్సోలినీ (బెనిటో అమిల్కేర్ ఆండ్రియా ముస్సోలినీ) మరణం. ఇటాలియన్ నియంత, జర్నలిస్ట్. ఇటలీ ప్రధానమంత్రి. ‘నేషనల్ ఫాసిస్ట్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.

1955-04-28

1955 : టీ వీ సుందరం అయ్యంగార్ (తిరుక్కురుంగుడి వెంగరం సుందరం అయ్యంగార్) మరణం. భారతీయ పారిశ్రామికవేత్త, ఆటోమొబైల్ మార్గదర్శకుడు. TVS గ్రూప్ వ్యవస్థాపకుడు. Continue reading “1955-04-28”

1934-02-04

1934 : మధుసూదన్ దాస్ మరణం. భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయవాది, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు, రాజకీయవేత్త, రచయిత. ఒడిశాలో ఆయన పుట్టినరోజు ‘లాయర్స్ డే’ గా జరుపుకుంటారు.

Continue reading “1934-02-04”

2016-02-05

2016 : ఎ జి కృష్ణమూర్తి (అచ్యుతాని గోపాల కృష్ణమూర్తి) మరణం. భారతీయ ప్రకటనల నిపుణుడు. ‘ముద్రా కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌’ వ్యవస్థాపకుడు. Continue reading “2016-02-05”

1993-11-14

1993 : పద్మశ్రీ మణిభాయ్ దేశాయ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. మహాత్మా గాంధీ యొక్క సహచరుడు, గ్రామీణాభివృద్ధికి మార్గదర్శకుడు.

2014-07-10

2014 : పద్మ విభూషణ్ జోహ్రా ముంతాజ్ సెహగల్ (సాహిబ్జాది జోహ్రా ముంతాజుల్లా ఖాన్ బేగం) మరణం. భారతీయ సినీ నటి, నర్తకి, కొరియోగ్రాఫర్, టెలివిజన ప్రజెంటర్. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గ్రహీత.

1930-04-27

1930 : టి కె మాధవన్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు, విప్లవకారుడు. అంటరానితనానికి వ్యతిరేకంగా ‘వైకోమ్ సత్యాగ్రహం’ పోరాటానికి నాయకత్వం వహించాడు. Continue reading “1930-04-27”

1992-09-24

1992 : ఎస్ ఎం సిక్రీ (సర్వ్ మిత్ర సిక్రి) మరణం. పాకిస్తానీ భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 13వ ప్రధాన న్యాయమూర్తి. Continue reading “1992-09-24”

2005-04-25

2005 : స్వామి రంగనాథానంద (శంకరన్ కుట్టి) మరణం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, వేదాంతి. రామకృష్ణ మఠం మరియు మిషన్‌ 13వ అధ్యక్షు. పద్మ విభూషణ్ పద్మ విభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించాడు.