1976 : కోకా సుబ్బారావు మరణం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 9వ ప్రధాన న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి.
Event Type: మరణం
1989-05-05
1989 : పద్మ భూషణ్ నావల్ హోర్ముస్జి టాటా మరణం. భారతీయ పారిశ్రామికవేత్త. రతన్‌జీ జమ్‌సెట్‌జీ టాటా యొక్క దత్తపుత్రుడు. రతన్ టాటా తండ్రి.
1998-07-21
1998 : అలాన్ షెపర్డ్ (అలాన్ బార్ట్‌లెట్ షెపర్డ్ జూనియర్) మరణం. అమెరికన్ వ్యోమగామి, నౌకాదళ ఏవియేటర్, టెస్ట్ పైలట్, వ్యాపారవేత్త. అంతరిక్షంలోకి ప్రయాణించిన 2వ వ్యక్తి మరియు మొదటి అమెరికన్.
1953-05-05
1953 : సర్ ఆర్ కె షణ్ముఖం చెట్టి (రామసామి చెట్టి కందసామి షణ్ముఖం చెట్టి) మరణం. భారతీయ న్యాయవాది, ఆర్థికవేత్త, రాజకీయవేత్త. స్వతంత్ర్య భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి. Continue reading “1953-05-05”
1998-12-06
1998 : కల్నల్ హోషియార్ సింగ్ దహియా మరణం. భారతీయ సైనికాధికారి. పరమ వీర చక్ర గ్రహీత. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో చేసిన చర్యలకు పరమవీర చక్ర లభించింది.
2020-01-31
2020 : పద్మశ్రీ దలీప్ కౌర్ తివానా మరణం. భరతీయ నవలా రచయిత్రి, చిన్న కథా రచయిత్రి, ప్రొఫెసర్. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. పంజాబీ సాహిత్యంలో డాక్టరేట్ చేసిన మొదటి మహిళ.
1976-02-27
1976 : కె సి రెడ్డి (క్యాసంబల్లి చెంగళరాయ రెడ్డి) మరణం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజనీతజ్ఞుడు, రాజకీయవేత్త. మైసూర్ రాష్ట్ర (ప్రస్తుతం కర్ణాటక) మొదటి ముఖ్యమంత్రి. మధ్యప్రదేశ్ 3వ గవర్నర్.
1996-07-20
1996 : జస్టిస్ అన్నా చాందీ మరణం. భరతీయ న్యాయ నిపుణురాలు, సంపాదకురాలు, రాజకీయ కార్యకర్త. భారతదేశ మొదటి మహిళ న్యాయమూర్తి. ‘మిసెస్’ పత్రిక వ్యవస్థాపకురాలు.
2008-05-04
2008 : పద్మ విభూషణ్ కిషన్ మహారాజ్ మరణం. భరతీయ వాయిద్యకారుడు, పండిట్. హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలోని బెనారస్ ఘరానాకు చెందిన భారతీయ తబలా ప్లేయర్. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత.
2023-05-03
2023 : మనోబాల (బాలచందర్) మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2023-05-03”