మరణం – పేజీ 16 – On This Day  

1933-04-22

1933 : సర్ ఫ్రెడరిక్ హెన్రీ రాయిస్ మరణం. బ్రిటీష్ ఇంజనీర్, మార్గదర్శకుడు. కార్ల నిర్మాణ సంస్థ ‘రోల్స్ రాయిస్‌ లిమిటెడ్’ సహవ్యవస్థాపకుడు.

1974-08-07

1974 : అంజనీబాయి మల్పేకర్ మరణం. భారతీయ శాస్త్రీయ గాయని. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకొన్న మొదటి మహిళ. రాజా రవివర్మ ఆమె రూపాన్ని ఊహిస్తూ చిత్రాలు వేసేవాడు. Continue reading “1974-08-07”

1924-01-21

1924 : లెనిన్ (వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్) మరణం. రష్యన్  విప్లవకారుడు, రాజకీయవేత్త, సిద్ధాంతకర్త. సోవియట్ యూనియన్ వ్యవస్థాపక మొదటి అధినేత. మార్క్సిజమ్‌ నుండి ‘లెనినిజమ్’ సిద్ధాంతాన్ని సృష్టించాడు.

Continue reading “1924-01-21”

2022-09-08

2022 : క్వీన్ ఎలిజిబత్ 2 (ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ విండ్స) మరణం. యునైటెడ్ కింగ్‌డమ్ రాణి. కింగ్ జార్జ్, క్వీన్ ఎలిజిబెత్ ల కుమార్తె.

Continue reading “2022-09-08”

1943-02-17

1943 : సర్ జేమ్స్ బ్రైడ్ టేలర్ మరణం. బ్రిటీష్ భారతీయ అధికారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2వ గవర్నర్.

2014-02-05

2014 : పద్మశ్రీ జుతిక రాయ్ మరణం. భారతీయ నేపధ్య గాయని, భజన్ గాయని.

2004-04-20

2004 : పద్మ భూషణ్ కోమల్ కొఠారి మరణం. భారతీయ జానపద శాస్త్రవేత్త, జాతి శాస్త్రవేత్త. పశ్చిమ రాజస్థాన్ జానపద సంప్రదాయాల పరిశోధన మరియు డాక్యుమెంటేషన్ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. Continue reading “2004-04-20”

1966-04-20

1966 : జస్టిస్ పెన్మెత్స సత్యనారాయణ రాజు మరణం. భారతీయ న్యాయ నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి.

1933-04-19

1933 : సయ్యద్ హసన్ ఇమామ్ మరణం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయ నిపుణుడు, రాజకీయవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు.