మరణం – పేజీ 17 – On This Day  

1856-04-19

1856 : డాక్టర్ అన్నా సారా కుగ్లర్ జననం. అమెరికా వైద్య మిషనరీ. భారతదేశంలో 47 ఏళ్లు వైద్య సేవలందించింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఆసుపత్రిని స్థాపించింది. ఆసుపత్రికి ఆమె పేరు పెట్టారు.

1906-04-19

1906 : పియరీ క్యూరీ మరణం. ఫ్రెంచ్ శాస్త్రవేత్త. నోబెల్ గ్రహీత. క్రిస్టలోగ్రఫీ, అయస్కాంతత్వం, పైజో ఎలెక్ట్రిసిటీ మరియు రేడియోధార్మికతలో మార్గదర్శకుడు. Continue reading “1906-04-19”

1995-05-05

1995 : రక్తకన్నీరు నాగభూషణం (చుండి నాగభూషణం) మరణం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, పరోపకారి.

2016-08-24

2016 : పద్మ విభూషణ్ అఖ్లాక్ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ మరణం. భారతీయ రసాయన శాస్త్రవేత్త, రాజకీయవేత్త. బీహార్ 10వ గవర్నర్. పశ్చిమ బెంగాల్ 15వ గవర్నర్. హర్యానా 13వ గవర్నర్. Continue reading “2016-08-24”

1991-10-05

1991 : రామ్‌నాథ్ గోయెంకా మరణం. భారతీయ వార్తాపత్రిక ప్రచురణకర్త, వ్యాపారవేత్త. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్’ వ్యవస్థాపకుడు. Continue reading “1991-10-05”

1945-04-18

1945 : సర్ జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ మరణం. బ్రిటిష్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, భౌతిక శాస్త్రవేత్త. వాక్యూమ్ ట్యూబ్‌ కనిపెట్టాడు. Continue reading “1945-04-18”

2015-04-18

2015 : శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి) మరణం. భారతీయ తెలుగు సంగీత దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్. సంగీత దర్శకుడైన కె చక్రవర్తి రెండవ కుమారుడు.

1859-04-18

1859 : తాంతియా తోపే (రామచంద్ర పాండురంగ యవల్కర్) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ నాయకులలో ఒకడు.

1959-04-18

1959 : బరిన్ ఘోష్ (బరీంద్ర కుమార్ ఘోష్) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, విప్లవకారుడు, పాత్రికేయుడు. ‘జుగంతర్’ బెంగాలీ వారపత్రిక సహవ్యవస్థాపకుడు. శ్రీ అరబిందో సోదరుడు.

1790-04-17

1790 : బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం. అమెరికన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, శాస్త్రవేత్త, ఆవిష్కర్త, రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, రాజకీయ తత్వవేత్త. అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యవస్థాపక పితామహులలో ఒకడు. Continue reading “1790-04-17”