2007 : నాటక కళాప్రపూర్ణ ధూళిపాళ (ధూళిపాళ సీతారామ శాస్త్రి) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. సన్యాస ఆశ్రమం స్వీకరించి ‘శ్రీ శ్రీ శ్రీ మారుతీ సేవేంద్ర సరస్వతి’ గా మారిపొయాడు.
Event Type: మరణం
1973-04-13
1973 : పద్మశ్రీ బాల్‌రాజ్ సాహ్ని (యుధిష్ఠిర్ సాహ్ని) మరణం. పాకిస్తానీ భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, స్క్రీన్ రైటర్, రాజకీయవేత్త.
2019-05-07
2019 : పద్మ భూషణ్ కిర్పాల్ సింగ్ నారంగ్ మరణం. భారతీయ చరిత్రకారుడు, విద్యావేత్త, రచయిత.
1988-08-14
1988 : కైలాస్ నాథ్ వాంచూ మరణం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 10వ ప్రధాన న్యాయమూర్తి.
2006-04-12
2006 : పద్మ భూషణ్ డా. రాజ్‌కుమార్ (సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజ్) మరణం. భారతీయ సినీ నటుడు, గాయకుడు. Continue reading “2006-04-12”
2009-04-11
2009 : పద్మ భూషణ్ విష్ణు ప్రభాకర్ (విష్ణు దయాళ్) మరణం. భారతీయ హిందీ రచయిత, పాత్రికేయుడు. హర్యానా నుండి మొదటి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
1977-04-11
1977 : పద్మశ్రీ ఫణీశ్వర్ నాథ్ రేణు (ఫణీశ్వర్ నాథ్ మండల్) మరణం. భారతీయ రచయిత.
2001-11-21
2001 : బ్లాక్ టైగర్ ఆఫ్ ఇండియా నబీ అహ్మద్ షకీర్ (రవీంద్ర కౌశిక్) మరణం. భారతీయ గూఢాచారి. పాకిస్థాన్ సైన్యంలోకి చొచ్చుకుపోయి మేజర్ స్థాయి వరకు చేరుకున్నాడు.
1972-04-24
1972 : పద్మ భూషణ్ జామిని రాయ్ మరణం. భారతీయ చిత్రకారుడు.
2005-09-05
2005 : లెఫ్టినెంట్ కల్నల్ ధన్ సింగ్ థాపా మగర్ మరణం. భారతీయ ఆర్మీ అధికారి. పరమ వీర చక్ర గ్రహీత.