1998 : ఫస్ట్ లేడి ఆఫ్ ఇండియన్ సినిమా లలితా పవార్ (అంబా లక్ష్మణ్ రావు సగుణ్) మరణం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత.
Event Type: మరణం
1865-04-14
1865 : అబ్రహం లింకన్ మరణం. అమెరికా న్యాయవాది, రాజకీయవేత్త. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 16వ అధ్యక్షుడు. Continue reading “1865-04-14”
1985-04-15
1985 : శంభునాథ్ దే మరణం. భారతీయ వైద్య శాస్త్రవేత్త, పరిశోధకుడు. కలరా యొక్క జంతు నమూనా అయిన ‘కలరా టాక్సిన్’ ను కనుగొన్నాడు. Continue reading “1985-04-15”
1986-05-27
1986 : పద్మ విభూషణ్ అజోయ్ కుమార్ ముఖర్జీ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ 4వ ముఖ్యమంత్రి.* Continue reading “1986-05-27”
1539-09-22
1539 : గురు నానక్ (నానక్ ఖత్రి) మరణం. పాకిస్తానీ ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త, కవి. సిక్కు మత స్థాపకుడు. పది మంది సిక్కు గురువులలో మొదటివాడు.
2017-04-14
2017 : పద్మ భూషణ్ గిరీష్ చంద్ర సక్సేనా మరణం. భారతీయ రాజకీయవేత్త. జమ్మూ & కాశ్మీర్ 8వ గవర్నర్.
2011-04-14
2011 : రామిరెడ్డి (గంగసాని రామి రెడ్డి) మరణం. భారతీయ సినీ నటుడు, పాత్రికేయుడు.
1990-04-13
1990 : పద్మ భూషణ్ సుందరం బాలచందర్ అయ్యర్ మరణం. భారతీయ వీణా వాద్యకారుడు, సినీ నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు.
2001-12-10
2001 : పద్మ భూషణ్ అశోక్ కుమార్ (కుముద్‌లాల్ గంగూలీ) మరణం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, చిత్రకారుడు.
2009-06-18
2009 : పద్మ విభూషణ్ అలీ అక్బర్ ఖాన్ మరణం. బంగ్లా భారతీయ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సరోద్ వాయిద్యకారుడు, స్వరకర్త. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గ్రహీత.