1999 : పద్మ భూషణ్ తకళి శివశంకర పిళ్లై (శివశంకర కురుప్) మరణం. భారతీయ మలయాళ నవలా రచయిత, చిన్న కథా రచయిత. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. Continue reading “1999-04-10”
Event Type: మరణం
1963-04-14
1963 : పద్మ భూషణ్ రాహుల్ సాంకృత్యాయన్ (కేదార్‌నాథ్ పాండే) మరణం. భారతీయ హిందీ రచయిత, బహుభాషావేత్త, వ్యాసకర్త, పండితుడు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
2008-04-08
2008 : పద్మ భూషణ్ శరణ్ రాణి మాధుర్ మరణం. భారతీయ శాస్త్రీయ సరోద్ వాద్యకారిణి, సంగీత విద్వాంసురాలు. సంగీత నాటక్ అకాడమీ అవార్డు గ్రహీత.
1879-04-26
1879 : ఎడ్వర్డ్-లియోన్ స్కాట్ డి మార్టిన్‌విల్లే మరణం. ఫ్రెంచ్ ఆవిష్కర్త. ఫ్రాన్స్‌లో పేటెంట్ పొందిన మొట్టమొదటి సౌండ్ రికార్డింగ్ పరికరం ‘ఫోనాటోగ్రాఫ్’ ను కనుగొన్నాడు.
1992-01-12
1992 : పద్మ విభూషణ్ కుమార్ గంధర్వ (శివపుత్ర సిద్ధరామయ్య కొమ్కలిమఠ్) మరణం. భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గ్రహీత.
1977-04-08
1977 : శంకరంబాడి సుందరాచారి మరణం. భారతీయ రచయిత, కూలి, ఉపాధ్యాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ రచించాడు.
2016-08-31
2016 : పద్మశ్రీ కాశ్మీరీ లాల్ జాకీర్ మరణం. భారతీయ ఉర్దూ కవి, నవలా రచయిత, నాటక రచయిత, చిన్న కథా రచయిత.
2011-04-07
2011 : ఆచార్య జానకీ బల్లభ్ శాస్త్రి మరణం. భారతీయ హిందీ కవి, రచయిత, విమర్శకుడు. పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించాడు.
1983-04-06
1983 : పద్మ విభూషణ్ జయంతో నాథ్ చౌధురి మరణం. భారతీయ సైనికాధికారి, జనరల్. ఢిల్లీ సింఫోనీ సొసైటి వ్యవస్థాపకుడు. హైదరాబాద్ స్టేట్ మిలటరీ గవర్నర్.
2011-04-06
2011 : కళైమామణి సుజాత మీనన్ మరణం. శ్రీలంకన్ భారతీయ సినీ నటి.