మరణం – పేజీ 24 – On This Day  

2013-04-22

2013 : పద్మ భూషణ్ జగదీష్ శరణ్ వర్మ మరణం. భారతీయ న్యాయనిపుణుడు. భారతదేశ 27వ ప్రధాన న్యాయమూర్తి.

Continue reading “2013-04-22”

1695-07-08

1695 : క్రిస్టియాన్ హ్యూజెన్స్ మరణం. డచ్ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, ఆవిష్కర్త. శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం ‘టైటాన్’ కనుగొన్నాడు.

Continue reading “1695-07-08”

2013-02-02

2013 : పి షణ్ముఖం (పంచనాథ షణ్ముఖం) మరణం. భారతీయ రాజకీయవేత్త. పాండిచ్చేరి రాష్ట్ర 13వ ముఖ్యమంత్రి.

2012-12-20

2012 : పద్మశ్రీ లెస్లీ వాల్టర్ క్లాడియస్ మరణం. భారతీయ హాకీ క్రీడాకారుడు.

2000-08-11

2000 : పద్మ విభూషణ్ ఉషా మెహతా మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, గాంధేయవాది, రచయిత, ప్రొఫెసర్.

Continue reading “2000-08-11”

2011-01-02

2011 : బాలి రామ్ భగత్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంపాదకుడు, రాజకీయవేత్త. రాజస్థాన్ 11వ గవర్నర్. హిమాచల్ ప్రదేశ్ 8వ గవర్నర్.

Continue reading “2011-01-02”

2013-05-25

2013 : పద్మశ్రీ టిఎంఎస్ (తొగులువ మీనచ్చి అయ్యంగార్ సౌందరరాజన్) మరణం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు, తమిళ నేపథ్య గాయకుడు, సినీ నటుడు.

Continue reading “2013-05-25”

1971-03-24

1971 : పద్మ భూషణ్ రాధికారామన్ ప్రసాద్ సింహా మరణం. భరతీయ హిందీ రచయిత, సామాజిక కార్యకర్త. Continue reading “1971-03-24”

1972-08-25

1972 : పద్మ భూషణ్ హరిభావు ఉపాధ్యాయ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, రచయిత, రాజకీయవేత్త. అజ్మీర్ మెర్వాడ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి.

2017-03-24

2017 : గ్రంధి సుబ్బారావు మరణం. భారతీయ వ్యాపారవేత్త, అన్నదాత, పరోపకారి, ఆధ్యాత్మికవేత్త. ‘క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ వ్యవస్థాపకుడు. అనేక చోట్ల దేవాలయాలు, అన్నదాన సత్రాలు కట్టించాడు.