2022 : రమేష్ చంద్ర లహోటి మరణం. భారతీయ న్యాయవాది. భారతదేశ సుప్రీంకోర్టు 35వ ప్రధాన న్యాయమూర్తి.
Event Type: మరణం
1977-12-24
1977 : పద్మశ్రీ నళినీ బాలా దేవి మరణం. భారతీయ అస్సామీ రచయిత్రి, కవయిత్రి. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ‘సదౌ అసోమ్ పారిజాత్ కానన్’ వ్యవస్థాపకురాలు.
1931-03-23
1931 : సుఖ్‌దేవ్ థాపర్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు. Continue reading “1931-03-23”
1995-04-10
1995 : భారతరత్న మొరార్జీ దేశాయ్ (మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్) మరణం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. భారతదేశ 4వ ప్రధానమంత్రి. బొంబాయి రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి. Continue reading “1995-04-10”
2004-03-22
2004 : పద్మ భూషణ్ వి ఎం తార్కుండే (విఠల్ మహదేవ్ తార్కుండే) మరణం. భారతీయ న్యాయవాది, పౌరహక్కుల ఉద్యమకారుడు, మానవవాద నాయకుడు. భారతీయ పౌరహక్కుల ఉద్యమ పితామహుడు. Continue reading “2004-03-22”
2005-03-22
2005 : పద్మశ్రీ జెమినీ గణేశన్ (గణపతి సుబ్రమణియన్ శర్మ) మరణం. భారతీయ తమిళ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత.
2009-03-22
2009 : నట ప్రపూర్ణ కాంతారావు (తాడేపల్లి లక్ష్మీ కాంతారావు) మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2009-03-22”
2011-02-23
2011 : శ్రీ మాతాజీ నిర్మలా దేవి (నిర్మలా శ్రీవాస్తవ) మరణం. భారతీయ ఇటాలియన్ స్వాతంత్ర్య కార్యకర్త, ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త. ‘సహజ యోగా’ వ్యవస్థాపకురాలు.
2003-03-21
2003 : పద్మశ్రీ శివాని (గౌరా పంత్) మరణం. భారతీయ హిందీ రచయిత్రి. Continue reading “2003-03-21”
1727-03-31
1727 : సర్ ఐజాక్ న్యూటన్ మరణం. ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, సిద్ధాంత కర్త, తత్వవేత్త.