1985 : జిల్లెళ్ళమూడి అమ్మ (మన్నవ అనసూయ దేవి) మరణం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త, అన్నదాత. అన్నదాన కార్యక్రమం కోసం అన్నపూర్ణాలయం స్థాపించింది.
Event Type: మరణం
1864-04-29
1864 : అబ్రహం పినియో గెస్నర్ మరణం. కెనడియన్ వైద్యుడు, భూగర్భ శాస్త్రవేత్త. కిరోసిన్ కనుగొన్నాడు.
2015-03-27
2015 : పద్మశ్రీ తెంఫుంగా సయిలో మరణం. భారతీయ సైనికాధికారి, రాజకీయవేత్త. మిజోరం 2వ ముఖ్యమంత్రి. ‘మిజోరాం పీపుల్స్ కాన్ఫరెన్స్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.
1994-11-30
1994 : పద్మ భూషణ్ లక్ష్మీ నందన్ మీనన్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయురాలు, న్యాయవాది, రాజకీయవేత్త. భారతదేశ కేంద్ర విదేశాంగ మంత్రి. పద్మ భూషణ్ అవార్డు అందుకున్న రెండవ మలయాళీ. భారతదేశంలో ‘మదర్స్ డే’ ని ప్రతిపాదించింది.
2017-12-22
2017 : బన్వారీ లాల్ జోషి మరణం. భారతీయ సివిల్ సర్వెంట్, ప్రభుత్వ అధికారి. ఉత్తర ప్రదేశ్ 18వ గవర్నర్. Continue reading “2017-12-22”
1971-02-25
1971 : పద్మ విభూషణ్ బిమల ప్రసాద్ చలిహా మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. అస్సాం 3వ ముఖ్యమంత్రి.
2013-03-26
2013 : పద్మశ్రీ సుకుమారి (సుకుమారి అమ్మ నాయర్) మరణం. భారతీయ మలయాళ సినీ నటి, శాస్త్రీయ నృత్యకారిణి, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2013-03-26”
1987-09-11
: పద్మ విభూషణ్ మహాదేవి వర్మ మరణం. భారతీయ హిందీ భాషా కవయిత్రి, వ్యాసకర్త, స్కెచ్ కథా రచయిత్రి. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. Continue reading “1987-09-11”
2001-03-25
2001 : కన్నడ ప్రభాకర్ మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, స్వరకర్త. Continue reading “2001-03-25”
1979-04-29
1979 : మీర్జా రషీద్ అలీ బేగ్ మరణం. పాకిస్తానీ భారతీయ సైనికాధికారి, దౌత్యవేత్త, రాజకీయవేత్త.