మరణం – పేజీ 33 – On This Day  

2012-03-07

2012 : పద్మశ్రీ రవి శంకర్ శర్మ మరణం. భారతీయ సంగీత దర్శకుడు.

1962-03-06

1962 : అంబికా చక్రబర్తి మరణం. బంగ్లా భారతీయ స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త,  విప్లవకారుడు, రాజకీయవేత్త. Continue reading “1962-03-06”

1995-03-06

Moturi Satyanarayana1995 : పద్మ భూషణ్ మోటూరి సత్యనారాయణ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు, రాజకీయవేత్త.  దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తికి కృషి చేశాడు.

1981-01-24

1981 : కాంచనమాల చిత్తజల్లు మరణం. భారతీయ సినీ నటి.

1953-03-05

1953 : హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ స్టాలిన్ (జోసఫ్ విస్సారినోవిక్ స్టాలిన్) మరణం. రష్యన్ విప్లవకారుడు, రాజకీయవేత్త, నియంత. 4 కోట్ల మంది చావుకు బాధ్యత వహించాడు. Continue reading “1953-03-05”

2011-03-04

2011 : రావ్ అర్జున్ సింగ్ మరణం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 12వ ముఖ్యమంత్రి. పంజాబ్ 16వ గవర్నర్. Continue reading “2011-03-04”

1982-03-03

1982 : పద్మ భూషణ్ ఫిరాక్ గోరఖ్‌పురి (రఘుపతి సహాయ్) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రచయిత, విమర్శకుడు, వ్యాఖ్యాత, ఉర్దూ కవి, వక్త, పండితుడు. Continue reading “1982-03-03”

2012-10-25

2012 : పద్మ భూషణ్ జస్పాల్ సింగ్ భట్టి మరణం. భారతీయ టెలివిజన్ ప్రజెంటర్, దర్శకుడు, నిర్మాత, సినీ నటుడు, సామాజిక కార్యకర్త, కార్టూనిస్ట్. ‘కింగ్ ఆఫ్ కామెడీ’, ‘కింగ్ ఆఫ్ సెటైర్’ బిరుదులు పొందాడు. Continue reading “2012-10-25”

1993-03-03

1993 : ఆల్బర్ట్ బ్రూస్ సబిన్ (అబ్రమ్ సపర్‌స్టెయిన్) మరణం. పోలిష్ అమెరికన్ వైద్య పరిశోధకుడు. ఓరల్ పోలియో వ్యాక్సిన్‌ కనుగొన్నాడు.

Continue reading “1993-03-03”

1922-08-02

1922 : అలెగ్జాండర్ గ్రాహం బెల్ మరణం. స్కాటిష్ అమెరికన్ ఆవిష్కర్త, శాస్త్రవేత్త, ఇంజనీర్. టెలిఫోన్ కనిపెట్టాడు. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటి సహ-స్థాపకుడు. AT&T సహ-స్థాపకుడు. Continue reading “1922-08-02”