మరణం – పేజీ 34 – On This Day  

2002-03-03

2002 : జి ఎం సి బాలయోగి (గంటి మోహన చంద్ర బాలయోగి) మరణం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. లోక్‌సభ 12వ స్పీకర్.

2015-02-26

2015 : హుకమ్ సింగ్ ఫోగత్ మరణం. భారతీయ రాజకీయవేత్త. హర్యానా 8వ ముఖ్యమంత్రి.

2011-06-03

2011 : భజన్‌లాల్ బిష్ణోయ్ మరణం. పాకిస్తానీ భారతీయ కార్మికుడు, రాజకీయవేత్త. హర్యానా 6వ ముఖ్యమంత్రి.

Continue reading “2011-06-03”

2007-08-29

2007 : బనార్సీ దాస్ గుప్తా మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. హర్యానా 4వ ముఖ్యమంత్రి. మహారాజ్ అగ్రసేన్ మెడికల్ ఎడ్యుకేషన్ & సైంటిఫిక్ రీసెర్చ్ సొసైటీ వ్యవస్థాపకుడు.

Continue reading “2007-08-29”

2006-03-28

2006 : చౌదరీ బన్సీ లాల్ లేఘా మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. హర్యానా 3వ ముఖ్యమంత్రి. ఆధునిక హర్యానా రూపశిల్పి. భారతదేశ రక్షణ మంత్రి.

2009-09-30

2009 : రాజా రావు బీరేందర్ సింగ్ మరణం. భారతీయ సైనికాధికారి, రాజకీయవేత్త. హర్యానా 2వ ముఖ్యమంత్రి. ‘విశాల్ హర్యానా’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.

Continue reading “2009-09-30”

1993-02-22

1993 : పండిట్‌జీ భగవత్ దయాళ్ శర్మ మరణం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. హర్యానా మొదటి ముఖ్యమంత్రి. Continue reading “1993-02-22”

2008-09-08

2008 : పద్మశ్రీ కున్నకుడి వైద్యనాథన్ మరణం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత నిర్మాత, సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు.

1998-01-15

1998 : భారతరత్న గుల్జారీలాల్ నందా మరణం. పాకిస్తానీ భారతీయ రాజకీయవేత్త, ఆర్థికవేత్త. భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రి.

Continue reading “1998-01-15”

1996-07-29

1996 : భారతరత్న అరుణా అసఫ్ అలీ (అరుణా గంగూలీ) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, విద్యావేత్త, రాజకీయ కార్యకర్త, ప్రచురణకర్త.

Continue reading “1996-07-29”