మరణం – పేజీ 32 – On This Day  

1968-03-27

1968 : హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ యూరి అలెక్సేవిచ్ గగారిన్ మరణం. రష్యన్ పైలట్, వ్యోమగామి. అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మానవుడు.

Continue reading “1968-03-27”

1995-03-08

1995 : పద్మశ్రీ శూరనాద్ కుంజన్ పిళ్లై మరణం. భారతీయ పరిశోధకుడు, నిఘంటువు రచయిత, కవి, వ్యాసకర్త, సాహిత్య విమర్శకుడు, వక్త, వ్యాకరణవేత్త, విద్యావేత్త, మలయాళ భాషా పండితుడు.

Continue reading “1995-03-08”

2020-12-04

2020 : పద్మ విభూషణ్ నరీందర్ సింగ్ కపానీ మరణం. భారతీయ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఆవిష్కర్త, వ్యవస్థాపకుడు, రైతు, పరోపకారి, కళాకారుడు. ఫైబర్ ఆప్టిక్స్‌ పితామహుడు. Continue reading “2020-12-04”

2021-04-21

2021 : పద్మ విభూషణ్ వహీదుద్దీన్ ఖాన్ మరణం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, దౌత్యవేత్త, రచయిత, విశ్లేషకుడు. సెంటర్ ఫర్ పీస్ అండ్ స్పిరిచువాలిటీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు. Continue reading “2021-04-21”

2022-09-10

2022 : పద్మ విభూషణ్ బి బి లాల్ (బ్రజ్ బసి లాల్) మరణం. భారతీయ రచయిత, పురావస్తు శాస్త్రవేత్త. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) డైరెక్టర్ జనరల్‌. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌ డైరెక్టర్‌. Continue reading “2022-09-10”

2021-04-03

2021 : పద్మ విభూషణ్ రాధేశ్యామ్ ఖేమ్కా మరణం. భారతీయ పాత్రికేయుడు, సంపాదకుడు. Continue reading “2021-04-03”

2021-08-21

2021 : పద్మ విభూషణ్ కళ్యాణ్ సింగ్ లోధి మరణం. భారతీయ హిందూ జాతీయవాది, రాజకీయవేత్త. ఉత్తరప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి. రాజస్థాన్ 21వ గవర్నర్.

Continue reading “2021-08-21”

2023-01-24

2023 : పద్మ విభూషణ్ బి వి దోషి (బాలకృష్ణ విఠల్దాస్ దోషి) మరణం. భారతీయ ఆర్కిటెక్ట్. భారతీయ వాస్తుశిల్పి. ఆర్కిటెక్చర్‌లో బ్రిటన్ ‘రాయల్‌ గోల్డ్‌ మెడల్‌’ పురస్కారాన్ని గెల్చుకున్న మొట్టమొదటి భారతీయుడు.

Continue reading “2023-01-24”

2022-10-16

2022 : పద్మ విభూషణ్ దిలీప్ మహలనాబిస్ మరణం. భారతీయ శిశు వైద్యుడు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) పితామహుడు. Continue reading “2022-10-16”