మరణం – పేజీ 36 – On This Day  

1972-07-21

1972 : పద్మ విభూషణ్ జిగ్మే దోర్జీ వాంగ్‌చుక్ మరణం. భూటాన్ డ్రుక్ గ్యాల్పో. ఆధునిక భూటాన్ పితామహుడు. పద్మ విభూషణ్ గౌరవం అందుకున్న మొదటి భారతీయేతరుడు.

1974-02-04

1974 : పద్మ విభూషణ్ సత్యేంద్ర నాథ్ బోస్ మరణం. భారతీయ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త.

Continue reading “1974-02-04”

1999-03-10

1999 : పద్మ భూషణ్ విష్ణు వామన్ శిర్వాడ్కర్ (గజానన్ రంగనాథ్ శిర్వాడ్కర్‌) మరణం. భారతీయ మరాఠీ కవి, నాటక రచయిత, నవలా రచయిత, గీత రచయిత. ‘కుసుమాగ్రాజ్’ అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందాడు.

Continue reading “1999-03-10”

1966-02-26

1966 : వీర్ సావర్కర్ (వినాయక్ దామోదర్ సావర్కర్) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, సామాజిక కార్యకర్త, రచయిత. Continue reading “1966-02-26”

1996-07-19

1996 : పద్మ భూషణ్ ప్రాణ్ నాథ్ చుట్టాని మరణం. పాకిస్తానీ భారతీయ వైద్యుడు, ఉపాధ్యాయుడు. చండీగఢ్ మెడికల్ సెంటర్ వ్యవస్థాపకుడు. తిర్లోక్ తిరత్ విద్యావతి చుట్టాని ఛారిటబుల్ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు.

1902-09-26

1902 : లెవీ స్ట్రాస్ (లోబ్ స్ట్రాస్) మరణం. జర్మన్ అమెరికన్ వ్యాపారవేత్త. మొదటి బ్లూ జీన్స్ తయారు చేసిన ‘లెవి స్ట్రాస్ & కో.’ సంస్థ వ్యవస్థాపకుడు.

1887-02-26

1887 : ఆనందీబాయి జోషి (యమునా జోషి) మరణం. భరతీయ వైద్యురాలు. యునైటెడ్ స్టేట్స్ నుండి పాశ్చాత్య వైద్యంలో గ్రాడ్యుయేట్ చేసిన మొదటి భారతీయ మహిళ.

1970-02-25

1970 : మన్నతు పద్మనాభన్ (మన్నతు పద్మనాభ పిళ్లై) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుడు, న్యాయవాది, రాజకీయవేత్త. నాయర్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకుడు.

1986-02-24

1986 : పద్మ భూషణ్ రుక్మిణీ దేవి అరుండేల్ మరణం. భారతీయ థియోసాఫిస్ట్, నర్తకి, సామాజిక కార్యకర్త. కళాక్షేత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేయబడిన మొదటి మహిళ. Continue reading “1986-02-24”