1999 : పద్మశ్రీ ఇంద్రాణి రెహమాన్ (ఇంద్రాణి బాజ్‌పాయ్) మరణం. భారతీయ నృత్యకారిణి, మోడల్. ఫెమినా మిస్ ఇండియా 1952 కిరీటం విజేత. Continue reading “1999-02-05”
Event Type: మరణం
1978-02-22
1978 : పద్మ విభూషణ్ హెచ్ వి ఆర్ అయ్యంగార్ (హరవు వెంకటనరసింహ వేరద రాజ్ అయ్యంగార్) మరణం. భారతీయ ఆర్థికవేత్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6వ గవర్నర్.
2022-10-10
2022 : పద్మ విభూషణ్ ములాయం సింగ్ యాదవ్ మరణం. భారతీయ సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు, రాజకీయవేత్త. ఉత్తరప్రదేశ్ 15వ ముఖ్యమంత్రి. ‘సమాజ్ వాదీ’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. భారతదేశ 21వ రక్షణ మంత్రి.
1971-06-23
1971 : పద్మ విభూషణ్ శ్రీ ప్రకాశ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, నిర్వాహకుడు, రాజకీయవేత్త. బొంబాయి రాష్ట్ర 4వ గవర్నర్. మద్రాసు రాష్ట్ర 3వ గవర్నర్. అస్సాం 2వ గవర్నర్. Continue reading “1971-06-23”
1980-03-15
1980 : పద్మ విభూషణ్ చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది మరణం. భారతీయ అడ్మినిస్ట్రేటర్, సివిల్ సర్వెంట్. పంజాబ్ మొదటి గవర్నర్. ఆంధ్ర ప్రదేశ్ మొదటి గవర్నర్. ఆంధ్ర రాష్ట్ర మొదటి గవర్నర్. Continue reading “1980-03-15”
1979-05-21
1979 : పద్మ విభూషణ్ జానకీ దేవి బజాజ్ మరణం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంఘ సంస్కర్త. అఖిల భారతీయ గోసేవా సంఘ్ అధ్యక్షురాలు. Continue reading “1979-05-21”
1936-02-28
కమలా నెహ్రూ 🔴
(కమలా కౌల్) మరణం.
భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు. మహిళా సాధికారత కోసం పోరాడిన మొదటి స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు. భారతదేశ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ భార్య. భారతదేశ మొదటి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తల్లి. Continue reading “1936-02-28”
1959-08-22
1959 : పద్మ విభూషణ్ సయ్యద్ ఫజల్ అలీ మరణం. భారతీయ న్యాయమూర్తి. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఒడిశా 3వ గవర్నర్. Continue reading “1959-08-22”
1993-05-15
1993 : ఫీల్డ్ మార్షల్ కోదండర మాడప్ప కరియప్ప మరణం. భారతీయ సైనికాధికారి. భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ (C-in-C). Continue reading “1993-05-15”
2018-02-28
2018 : జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిగళ్ (సుబ్రహ్మణ్యం మహాదేవ అయ్యర్) మరణం. భారతీయ ఆధ్యాత్మిక గురువు.