2002 : భవనం వెంకట్రామ్ (భవనం వెంకట రామిరెడ్డి) మరణం. భారతీయ రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి.
Event Type: మరణం
1951-02-24
1951 : సి ఆర్ రెడ్డి (కట్టమంచి రామలింగారెడ్డి) మరణం. భారతీయ సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది, ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఆంధ్ర యూనివర్సిటీ వ్యవస్థాపకుడు.
1904-02-23
1904 : మహేంద్రలాల్ సర్కార్ మరణం. భారతీయ సంఘ సంస్కర్త, వైద్యుడు, విద్యావేత్త. ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ (IACS) రిసెర్చ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు.
1969-02-23
1969 : ది వీనస్ ఆఫ్ ది ఇండియన్ సినిమా మధుబాల (బేగం ముంతాజ్ జెహాన్ దేహ్లావి) మరణం. భరతీయ సినీ నటి, నిర్మాత. స్వాతంతర్యానంతరం భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన గొప్ప నటీమణుల్లో ఒకరు. Continue reading “1969-02-23”
1503-02-23
1503 : అన్నమయ్య (తాళ్ళపాక అన్నమాచార్య) మరణం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, వాగ్గేయకారుడు, స్వరకర్త, వైష్ణవ భక్తుడు. ‘పదకవితా పితామహుడు’ బిరుదు పొందాడు. Continue reading “1503-02-23”
1988-11-19
1988 : పద్మ విభూషణ్ మీర్జా హమీదుల్లా బేగ్ మరణం. భారతీయ న్యాయమూర్తి. భారత సుప్రీంకోర్టు 15వ ప్రధాన న్యాయమూర్తి.
2017-08-01
2017 : పద్మ భూషణ్ పుష్ప మిత్ర భార్గవ మరణం. భారతీయ మాలిక్యులర్ బయాలజి శాస్త్రవేత్త, రచయిత. ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ’ (CCMB) పరిశోధనా సంస్థ వ్యవస్థాపకుడు.
1944-02-22
1944 : కస్తూర్‌బా గాంధీ (కస్తూర్‌బాయి గోకుల్‌దాస్ కపాడియా) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త. మహాత్మా గాంధీని వివాహం చేసుకుంది. Continue reading “1944-02-22”
1941-02-21
1941 : సర్ ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్ మరణం. కెనడియన్ వైద్య శాస్త్రవేత్త, వైద్యుడు, చిత్రకారుడు. నోబెల్ బహుమతి గ్రహీత. ఇన్సులిన్ సహ ఆవిష్కర్త. Continue reading “1941-02-21”
2019-06-27
2019 : విజయ నిర్మల (నిడుదవోలు నిర్మల) మరణం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత. ‘విజయ కృష్ణ మూవీస్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. సినీ నటుడు నరేష్ ఆమె కుమారుడు. సినీ నటుడు కృష్ణ ను వివాహం చేసుకుంది.