మరణం – పేజీ 38 – On This Day  

1829-02-02

1829 : రాణి కిత్తూరు చెన్నమ్మ (చెన్నమ్మ దేశాయ్) మరణం. భారతీయ రాణి, స్వాతంత్ర్య సమరయోధురాలు. బ్రిటిషు కంపెనీతో పోరాటం చేసిన మొదటి భారతీయ వీరవనితలలో ఒకరు. Continue reading “1829-02-02”

2014-05-09

2014 : ఎన్ జనార్ధన్ రెడ్డి (నేదురుమల్లి జనార్దన రెడ్డి) మరణం. భారతీయ రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 12వ ముఖ్యమంత్రి. Continue reading “2014-05-09”

2023-02-18

2023 : తారక రత్న (నందమూరి ఓబులేశ్వర నాయుడు) మరణం. భారతీయ సిని నటుడు, రాజకీయ కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్.నంది అవార్డు గ్రహీత. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు మనుమడు. నందమూరి మోహన కృష్ణ కుమారుడు.

2019-01-25

2019 : కృష్ణ సోబ్తి మరణం. పాకిస్తానీ భారతీయ హిందీ భాషా ఫిక్షన్ రచయిత, వ్యాసకర్త. సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌ గ్రహీత. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించింది.

1974-02-11

1974 : పద్మశ్రీ ఘంటసాల (ఘంటసాల వెంకటేశ్వరరావు) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంగీత దర్శకుడు, స్వరకర్త, నేపథ్య గాయకుడు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు అన్నమాచార్య తరవాత ములవిరాట్ కు రెండవ ఆస్థాన సంగీత విద్వాంసుడు. పోస్టల్ స్టాంప్ గౌరవం పొందిన దక్షిణాదికి చెందిన మొదటి సినీ గాయకుడు, సంగీతకర్త. Continue reading “1974-02-11”

2023-02-05

2023 : పర్వేజ్ ముషారఫ్ మరణం. పాకిస్తానీ రాజకీయవేత్త. పాకిస్తాన్  10వ అధ్యక్షుడు.

2023-02-04

2023 : పద్మ భూషణ్ వాణీ జయరాం (కలైవాణీ అయ్యంగార్) మరణం. భారతీయ నేపథ్య గాయని.

2023-02-02

2023 : పద్మశ్రీ కె విశ్వనాథ్ (కాశినాథుని విశ్వనాథ్‌) మరణం. భారతీయ సినీ దర్శకుడు, సౌండ్ ఆర్టిస్ట్. కళాతపస్వి బిరుదు పొందాడు.

2016-01-30

2016 : జనరల్ కె వి కృష్ణారావు (కోటికాలపూడి వెంకట కృష్ణారావు) మరణం. భారత సైనిక దళాల అధికారి. జమ్మూ కాశ్మీర్ 6వ గవర్నర్. నాగాలాండ్ 5వ గవర్నర్. మణీపూర్ 4వ గవర్నర్. త్రిపుర 4వ గవర్నర్. Continue reading “2016-01-30”

2004-09-24

2004 : పద్మ విభూషణ్ రాజా రామన్న మరణం. భారతీయ అణు శాస్త్రవేత్త. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వైస్ ప్రెసిడెంట్. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రసిడెంట్. Continue reading “2004-09-24”