2023 : శ్రీనివాస మూర్తి మరణం. భారతీయ తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్, సినీ నటుడు.
Event Type: మరణం
2023-01-27
2023 : జమున (నిప్పాణి జనాబాయి) మరణం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, దర్శకురాలు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు గ్రహీత. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ స్థాపించింది. Continue reading “2023-01-27”
1993-01-20
1993 : బిందేశ్వరి దూబే మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, ట్రేడ్ యూనియన్ వాది, రాజకీయవేత్త. బీహార్ 17వ ముఖ్యమంత్రి. బొకారో స్టీల్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపకుడు.
1996-05-19
1996 : జానకి రామచంద్రన్ (వైకోమ్ నారాయణి జానకి) మరణం. భారతీయ సినీ నటి, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. తమిళనాడు మొదటి మహిళా ముఖ్యమంత్రి.
2021-05-06
2021 : పద్మశ్రీ గుత్తా మునిరత్నం నాయుడు మరణం. భారతీయ సామాజిక కార్యకర్త. రాష్ట్రీయ సేవా సమితి (RASS) వ్యవస్థాపకుడు. భారత జాతీయ ప్రణాళికా సంఘం సభ్యుడు.
2015-01-02
2015 : పద్మ భూషణ్ వసంత్ రాంచోండ్ గోవారికర్ మరణం. భారతీయ శాస్త్రవేత్త. ‘భారత ఋతుపవన నమూనా’ పితామహుడు. Continue reading “2015-01-02”
2015-01-04
2015 : ఆహుతి ప్రసాద్ (అడుసుమిల్లి జనార్ధన వర ప్రసాద్) మరణం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్.
1955-01-01
1955 : పద్మ విభూషణ్ శాంతి స్వరూప్ భట్నాగర్ మరణం. పాకిస్తానీ భారతీయ రసాయిన శాస్త్రవేత్త, విద్యావేత్త. భారత పరిశోధన శాలల పితామహుడు.
1974-02-04
1974 : పద్మ విభూషణ్ సత్యేంద్రనాథ్ బోస్ మరణం. భారతీయ గణిత శాస్త్రవేత్త.
1956-12-31
1956 : పండిట్ రవిశంకర్ శుక్లా మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. మధ్యప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి.