మరణం – పేజీ 52 – On This Day  

2018-08-22

Krishna Reddy n artist2018 : పద్మశ్రీ ఎన్ కృష్ణా రెడ్డి మరణం. భారతీయ మాస్టర్ ప్రింట్ మేకర్, శిల్పి, ఉపాధ్యాయుడు. మాస్టర్ ఇంటాగ్లియో ప్రింటర్‌గా పరిగణించబడ్డాడు. విస్కోసిటీ ప్రింటింగ్ కు ప్రసిద్ధి చెందాడు. Continue reading “2018-08-22”

2014-08-22

2014 : పద్మ భూషణ్ ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తి మరణం. భారతీయ రచయిత, వక్త, విమర్శకుడు. జ్ఞానపీఠ్ అవార్డుతో సత్కరించబడిన 6వ కన్నడ రచయిత. Continue reading “2014-08-22”

1818-08-22

1818 : వారెన్ హేస్టింగ్స్ మరణం. బ్రిటీష్ కలోనియల్ అడ్మినిస్ట్రేటర్, సంస్కర్త. ఫోర్ట్ విలియం ప్రెసిడెన్సీ (బెంగాల్) కి మొదటి గవర్నర్‌. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ బెంగాల్ కు అధిపతి మరియు మొదటి గవర్నర్ జనరల్. Continue reading “1818-08-22”

1978-08-21

1978 : పద్మ భూషణ్ వినూ మన్కడ్ (ముల్వంతరాయ్ హిమ్మత్‌లాల్ మన్కడ్) మరణం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టన్. ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్. భారత క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్ రౌండర్లలో ఒకడు. Continue reading “1978-08-21”

1981-08-21

1981 : పద్మ విభూషణ్ కాకా కలేల్కర్ (దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు, రాజకీయవేత్త. మొదటి వెనుకబడిన తరగతుల (OBC) కమిషన్ అధ్యక్షుడు.

Continue reading “1981-08-21”

1991-08-20

1991 : పద్మ భూషణ్ గోపీనాథ్ మొహంతి మరణం. భారతీయ నవలా రచయిత, ప్రొఫెసర్. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. మొట్టమొదటి జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1991-08-20”

1995-08-21

1995 : పద్మ విభూషణ్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర అయ్యర్ మరణం. పాకిస్తానీ భారతీయ అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత. ‘చంద్రశేఖర్ లిమిట్’ అనే ఖగోళ భౌతిక పనికి ప్రసిద్ది చెందాడు.

Continue reading “1995-08-21”

2006-08-21

2006 : భారతరత్న బిస్మిల్లా ఖాన్ (ఖమరుద్దీన్ ఖాన్) మరణం. భారతీయ సంగీత విద్వాంసుడు, షెహనాయ్ విద్వాంసుడు, ఉస్తాద్. భారతరత్న పొందిన భారతదేశపు 3వ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. Continue reading “2006-08-21”

2014-08-20

2014 : పద్మ విభూషణ్ బి కె ఎస్ అయ్యంగార్ (బెల్లూర్ కృష్ణమాచార్ సుందరరాజ అయ్యంగార్) మరణం. భారతీయ యోగా గురువు, రచయిత, పరోపకారి. ఆధునిక యోగా పితామహుడు. ‘అయ్యంగార్ యోగా’ స్థాపించాడు.

Continue reading “2014-08-20”

1991-05-21

Rajiv Ratna Gandhi Rajiv Gandhiభారతరత్న
రాజీవ్ గాంధీ 🔴
(రాజీవ్ రత్న గాంధీ)
మరణం.
భారతీయ పైలట్, రాజకీయవేత్త. భారతదేశ 6వ ప్రధానమంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. Continue reading “1991-05-21”