1975 : పద్మ భూషణ్ ఆదినాథ్ లాహిరి మరణం. బంగ్లా భారతీయ జియోకెమిస్ట్, ఇంధన సాంకేతిక నిపుణుడు. సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ని అభివృద్ధి చేయడంలో కృషి చేశాడు.
Event Type: మరణం
1986-12-26
1986 : పద్మశ్రీ బీనా దాస్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, విప్లవకారిణి, జాతీయవాది, ఉపాధ్యాయురాలు. బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌ను రివాల్వర్ తో హత్య చేసేందుకు ప్రయత్నించింది.
1957-03-08
1888 : పద్మ విభూషణ్ బి జి ఖేర్ (బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. బొంబాయి రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి.
2004-02-23
2004 : పద్మ విభూషణ్ సికందర్ బఖ్త్ మరణం. భారతీయ రాజకీయవేత్త. కేరళ 19వ గవర్నర్. కేరళ గవర్నర్‌గా నియమితులైన మొట్టమొదటి బిజెపి నాయకుడు.
2019-08-24
2019 : పద్మ విభూషణ్ అరుణ్ జైట్లీ మరణం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త.
2010-09-05
2010 : పద్మ విభూషణ్ హోమీ నుస్సర్వాన్జీ సేత్నా మరణం. భారతీయ అణు శాస్త్రవేత్త, రసాయన ఇంజనీర్. భారతదేశ మొదటి విజయవంతమైన అణుబాంబు పరీక్ష ‘స్మైలింగ్ బుద్ధ’ కు రసాయిన ఇంజనీర్. Continue reading “2010-09-05”
1931-03-23
1931 : రాజ్ గురు (శివరామ్ హరి రాజ్‌గురు) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA) యొక్క క్రియాశీల సభ్యుడు. Continue reading “1931-03-23”
1989-08-22
1989 : పద్మ భూషణ్ కృష్ణారావు శంకర్ పండిట్ మరణం. భారతీయ సంగీత విద్వాంసుడు, రచయిత. ‘శంకర్ గంధర్వ మహావిద్యాలయ’ వ్యవస్థాపకుడు. గ్వాలియర్ ఘరానా ప్రముఖ గాయకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.
1957-05-20
ఆంధ్రకేసరి
టంగుటూరి ప్రకాశం 🔴
మరణం.
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త, సంఘ సంస్కర్త, జాతీయవాది, రంగస్థల నటుడు, రాజనీతజ్ఞుడు.
ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. Continue reading “1957-05-20”
2021-06-23
2021 : పద్మశ్రీ షేక్ హసన్ సాహెబ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, గాయకుడు, నాదస్వరం ప్లేయర్.