మరణం – పేజీ 53 – On This Day  

2012-02-02

2012 : అట్లూరి పుండరీకాక్షయ్య మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, నిర్మాత, పంపిణీదారు. Continue reading “2012-02-02”

0014-08-19

0014 : అగస్టస్ సీజర్ (గైయస్ ఆక్టేవియస్ థురినస్) మరణం. రోమన్ సామ్రాజ్య స్థాపకుడు, దాని మొదటి చక్రవర్తి. ఆయన పేరుతొ ఆగస్టు నెల ఏర్పడింది. Continue reading “0014-08-19”

2016-02-18

2016 : పద్మ భూషణ్ అబ్దుల్ రషీద్ ఖాన్ మరణం. భారతీయ గాయకుడు, ఉస్తాద్, కవి, రచయిత. పదహారవ శతాబ్దంలో అక్బర్ ది గ్రేట్ ఆస్థానంలోని తొమ్మిది రత్నాలలో ఒకరైన ప్రఖ్యాత గాయకుడు తాన్సేన్ వంశస్థుడు.

Continue reading “2016-02-18”

1907-12-23

1907 : నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ పియరీ జూల్స్ సీజర్ జాన్సెన్ మరణం. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త. హీలియం మూలకాన్ని కనుగొన్నాడు. ఫోటోగ్రాఫిక్ రివాల్వర్‌ ను కనుగొన్నాడు.

Continue reading “1907-12-23”

1945-08-18

నేతాజీ
సుభాష్ చంద్రబోస్ 🔴

మరణం.
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు, జాతీయవాది.
రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ రాజకీయ పార్టీ స్థాపించాడు. Continue reading “1945-08-18”

2018-08-18

2018 : బుసుమురు కోఫీ అట్టా అన్నన్ మరణం. ఘనా దౌత్యవేత్త, రాజకీయవేత్త. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఐక్యరాజ్యసమితి 7వ సెక్రటరీ జనరల్‌. ‘కోఫీ అన్నన్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు.

Continue reading “2018-08-18”

1909-08-17

Madan Lal Dhingra1909 : మదన్ లాల్ ధింగ్రా మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు, కార్మికుడు. భారతీయ రాజకీయ సలహాదారు సర్ విలియం హట్ కర్జన్ విల్లీని హత్య చేశాడు. Continue reading “1909-08-17”

2020-08-17

2020 : పద్మ విభూషణ్ పండిట్ జస్రాజ్ మరణం. భారతీయ శాస్త్రీయ గాయకుడు, సంగీత ఉపాధ్యాయుడు, తబలా ప్లేయర్. మేవాటీ ఘరానా కి చెందిన హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు. Continue reading “2020-08-17”

2001-09-27

2001 : కోట్ల విజయ భాస్కర రెడ్డి మరణం. భారతీయ రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఛైర్మన్‌. ఆయన జ్ఞాపకార్థం “కిసాన్ ఘాట్” నిర్మించబడింది.

1974-02-13

1974 : పద్మ భూషణ్ అమీర్ ఖాన్ మరణం. భారతీయ సినీ గాయకుడు, శాస్త్రీయ విద్వాంసుడు, ఉస్తాద్. సుర్ రాంగ్ అని కూడా పిలుస్తారు. ఇండోర్ ఘరానా వ్యవస్థాపకుడు.

Continue reading “1974-02-13”