మరణం – పేజీ 58 – On This Day  

1915-11-05

1915 : ది లయన్ ఆఫ్ బొంబే ఫిరోజ్‌షా మెర్వాంజీ మెహతా మరణం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ పితామహుడు. భారత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి చైర్మెన్. ‘ది బాంబే క్రానికల్’ వారపత్రిక వ్యవస్థాపకుడు. Continue reading “1915-11-05”

1922-05-12

1922 : మాస్టర్ సివివి (కంచుపాటి వెంకటరావు వెంకటసామి రావు) మరణం. భారతీయ తత్వవేత్త, ఆధ్యాత్మిక సంస్కర్త, యోగి, గురువు. భృక్త రహిత తారక రాజ యోగ (ఎలక్ట్రానిక్ యోగా) వ్యవస్థాపకుడు.

Continue reading “1922-05-12”

2022-08-01

Kadali Jaya Sarathi saradi saradhi2022 : సారది (కడలి జయ సారథి) మరణం. భరతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారి.

2017-07-24

2017 : పద్మ విభూషణ్ యష్ పాల్ మరణం. భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త. ఆయన కాస్మిక్ కిరణాల అధ్యయనానికి, అలాగే సంస్థ-బిల్డర్‌గా చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు.

Continue reading “2017-07-24”

2016-07-23

Sayed Haider Raza sh razaa sh rajaa syed haider razaa2016 : పద్మ విభూషణ్ ఎస్ హెచ్ రజా (సయ్యద్ హైదర్ రజా) మరణం. భారతీయ చిత్రకారుడు. ‘రజా ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. బిందు, పురుష్-ప్రకృతి, నారి వంటి కళాఖండాల ద్వారా ప్రసిద్ధి పొందాడు. Continue reading “2016-07-23”

1971-09-14

Tarasankar Bandyopadhyay1971 : పద్మ భూషణ్ తారాశంకర్ బందోపాధ్యాయ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, కవి, వక్త, రచయిత, రాజకీయవేత్త. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

Continue reading “1971-09-14”

1968-07-22

Muthulakshmi Reddy1968 : పద్మ భూషణ్ ముత్తులక్ష్మి రెడ్డి మరణం. భారతీయ వైద్యురాలు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. భారతదేశ మొదటి శాసనసభ మహిళా సభ్యురాలు. ‘అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌’ వ్యవస్థాపకురాలు. Continue reading “1968-07-22”

2000-12-11

Begum Shaista Suhrawardy Ikramullah2000 : బేగం షైస్తా సుహ్రావర్ది ఇక్రముల్లా మరణం. భారతీయ పాకిస్తానీ రాజకీయవేత్త, దౌత్యవేత్త, రచయిత. లండన్ యూనివర్సిటీ నుంచి PhD. పట్టా పొందిన మొదటి ముస్లిం మహిళ. పాకిస్తాన్ రాజ్యాంగ సభ సభ్యురాలు.

Continue reading “2000-12-11”

2020-12-14

1933 : పద్మ విభూషణ్ రొద్దం నరసింహ మరణం. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, ద్రవగతి శాస్త్రవేత్త, ప్రొఫెసర్. ఎస్ ఎస్ భట్నాగర్ అవార్డు గ్రహీత. నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ డైరెక్టర్.  Continue reading “2020-12-14”

1977-09-29

Seetaramayya Kolachala kolachala seetharamaiah Kolachala Seetaramayya1977 : కొలచల సీతారామయ్య మరణం. భారతీయ రసాయిన శాస్త్రవేత్త. కెమటాలజీ పితామహుడు గా పరిగణించబడ్డాడు.

Continue reading “1977-09-29”