మరణం – పేజీ 59 – On This Day  

2004-02-26

Shankarrao Bhavrao Chavan2004 : శంకరరావు భవరావు చవాన్ మరణం. భారతీయ రాజకీయవేత్త. మహారాష్ట్ర 5వ ముఖ్యమంత్రి. Continue reading “2004-02-26”

2015-07-14

Manayangath Subramanian viswanadhan Manayangath Subramanian Viswanathan M S Viswanadhan M S viswanathan2015 : కళైమామణి ఏం ఎస్ విశ్వనాధన్ (మనయంగత్ సుబ్రమణియన్ విశ్వనాథన్) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు.

Continue reading “2015-07-14”

2003-07-14

Leela Chitnis Nagarka2003 : లీలా చిట్నిస్ (లీలా నాగర్కర్) మరణం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, ఉపాధ్యాయని. లక్స్ సబ్బు యాడ్ లో నటించిన మొదటి భారతీయ నటి. హిందీ సినిమాలో పనిచేసిన మొదటి విద్యావంతురాలు.

2017-12-11

Sunita Jain sunitha jain1941 : పద్మశ్రీ సునీతా జైన్ మరణం. భారతీయ పండితురాలు, నవలా రచయిత్రి, చిన్న కథా రచయిత్రి, సాహిత్యాల కవయిత్రి. ఆంగ్ల మరియు హిందీ సాహిత్యాల కవయిత్రి, ప్రొఫెసర్.

Continue reading “2017-12-11”

1995-07-13

1995 : పద్మశ్రీ ఆశాపూర్ణా దేవి గుప్తా మరణం. భారతీయ నవలా రచయిత్రి, కవయిత్రి. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌ గ్రహీత. Continue reading “1995-07-13”

2020-02-09

Giriraj Kishore2020 : పద్మశ్రీ గిరిరాజ్ కిషోర్ మరణం. భారతీయ రచయిత, వ్యాసకర్త. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత.

Continue reading “2020-02-09”

1957-03-16

1957 : పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా మరణం. భారతీయ రాజకీయవేత్త. మద్రాసు ప్రెసిడెన్సీ 11వ ముఖ్యమంత్రి. మద్రాసు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. ఒడిశా 4వ గవర్నర్.

Continue reading “1957-03-16”

2007-07-08

2007 : యంగ్ టర్క్ చంద్రశేఖర్ సింగ్ మరణం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 8వ ప్రధానమంత్రి. సమాజ్‌వాది జనతా పార్టీ (రాష్ట్రీయ) వ్యవస్థాపకుడు. జనతా పార్టీ అధ్యక్షుడు. Continue reading “2007-07-08”

2009-09-02

2009 : వైఎస్ఆర్ (యెదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి) మరణం. భారతీయ రాజకీయవేత్త, వైద్యుడు. ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రి.

Continue reading “2009-09-02”

2014-07-07

2014 : పద్మశ్రీ మదన్ లాల్ మధు మరణం. భారతీయ కవి, రచయిత, అనువాదకుడు. హిందీ భాషలో రష్యన్ క్లాసిక్స్ అనువాదాలకు ప్రసిద్ధి చెందాడు. హిందుస్తానీ సమాజ్ స్థాపకులలో ఒకడు. Continue reading “2014-07-07”