మరణం – పేజీ 57 – On This Day  

2001-05-28

2001 : పద్మ విభూషణ్ వులిమిరి రామలింగస్వామి మరణం. భారతీయ వైద్య శాస్త్రవేత్త, రోగ నిపుణుడు, వైద్య రచయిత, ఉపాధ్యాయుడు. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ డైరెక్టర్‌.

Continue reading “2001-05-28”

2012-09-16

Kurumaddali Lakshmi Narasimha Rao suttivelu SuthiVeluసుత్తివేలు 🔴
(కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు)
మరణం.
భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, హాస్య నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2012-09-16”

1925-08-06

Rashtraguru Sir Surendranath Banerjeeరాష్ట్రగురు
సురేంద్రనాథ్ బెనర్జీ 🔴
మరణం.
భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త, వ్యవస్థాపకుడు, సంపాదకుడు, ప్రొఫెసర్.
భారత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు Continue reading “1925-08-06”

1998-09-07

1998 : కె ఎం చాందీ (కిజక్కైల్ మథాయ్ చాందీ) మరణం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 8వ గవర్నర్. గుజరాత్ 6వ గవర్నర్. పుదుచ్చేరి 7వ లెఫ్టినెంట్ గవర్నర్. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు.

Continue reading “1998-09-07”

1975-09-24

1975 : చక్రపాణి ఆలూరి వెంకట సుబ్బారావు) మరణం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత, బహుభాషావేత్త, పత్రికా సంపాదకుడు. చందమామ మాసపత్రిక సహ వ్యవస్థాపకుడు. విజయ కంబైన్స్ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు. ఫిల్మ్ ఫేర్, నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలొ పనిచేశాడు.

1950-08-05

1950 : భారతరత్న గోపీనాథ్ బోర్డోలోయ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, రాజకీయవేత్త. అస్సాం మొదటి ముఖ్యమంత్రి. లోకప్రియ బిరుదు పొందాడు.

2002-11-27

2002 : పద్మ భూషణ్ శివమంగళ్ సింగ్ సుమన్ మరణం. భారతీయ హిందీ రచయిత, కవి, విద్యావేత్త. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. విక్రమ్ విశ్వవిద్యాలయం (ఉజ్జయిని) వైస్ ఛాన్సలర్‌. ఉత్తర ప్రదేశ్ హిందీ సంస్థాన్ వైస్ ప్రెసిడెంట్. ఉజ్జయిని కాళిదాస్ అకాడమీకి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌. Continue reading “2002-11-27”

2012-08-25

2012 : నీల్ ఆల్డెన్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరణం. అమెరికన్ వ్యోమగామి, ఏరోనాటికల్ ఇంజనీర్, ప్రొఫెసర్. చంద్రునిపై నడిచిన మొదటి మనిషి.

Continue reading “2012-08-25”

1890-04-11

1890 : ఎలిఫెంట్ మేన్ జాన్ మెరిక్ (జోసెఫ్ కేరీ మెర్రిక్) మరణం. బ్రిటిష్ తీవ్రమైన అంగవైకల్యడు, కళాకారుడు. అంగవైకల్యం కారణంగా ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి.

Continue reading “1890-04-11”

2014-08-05

2014 : పద్మశ్రీ ప్రాణ్ కుమార్ శర్మ మరణం. భారతీయ కార్టూనిస్టు. చాచా చౌదరి పాత్ర సృష్టికర్త. Continue reading “2014-08-05”