మరణం – పేజీ 60 – On This Day  

1927-09-20

Mohamed Barakatullah Bhopali Maulana Barkatullah Abdul Hafiz1927 : మౌలానా బర్కతుల్లా భోపాలి (అబ్దుల్ హఫీజ్ మొహమ్మద్ బర్కతుల్లా) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. పూర్వ భారతదేశ మొదటి తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి.

Continue reading “1927-09-20”

2008-07-07

2008 : కీర్తిచక్ర వి వి రావ్ (వాడపల్లి వెంకటేశ్వరరావు) మరణం. భారతీయ దౌత్యవేత్త. కీర్తిచక్ర పురస్కారం పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు.

2011-02-22

2011 : కళాప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, రాజకీయ కార్యకర్త. ప్రజా నాట్య మండలి నాటక బృందం వ్యవస్థాపకుడు.

Continue reading “2011-02-22”

2018-01-02

Anwar Jalalpuri అన్వర్ ahmad2018 : పద్మశ్రీ అన్వర్ జలాల్‌పురి (అన్వర్ అహ్మద్) మరణం. భారతీయ ఉర్దూ కవి, రచయిత. సంస్కృతం నుండి ఉర్దూకు భగవద్గీతను అనువదించాడు.

Continue reading “2018-01-02”

1917-06-30

Dadabhai Naoroji Dordi Grand Old Man of India1917 : గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నౌరోజీ దోర్డి మరణం. భారతీయ రాజకీయవేత్త, పండితుడు, రచయిత, వ్యాపారవేత్త. భరత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు Continue reading “1917-06-30”

1967-06-30

1967 : ఖర్మయోగి వి ఎస్ కుడ్వా (వామన్ శ్రీనివాస్ కుడ్వా) మరణం. భారతీయ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త, పారిశ్రామికవేత్త. సిండికేట్ బ్యాంక్ సహ వ్యవస్థాపకూడు. ది కెనరా వర్క్‌షాప్స్ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు.

2004-04-27

2004 : జె వి సోమయాజులు (జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. ‘రసరంజని’ నాటకరంగ సహ వ్యవస్థాపకుడు.

Continue reading “2004-04-27”

1944-04-24

Shiv Prasad Gupta Shiva Prasad Gupta Siva Prasad Gupta Siv Prasad Gupta Shiv Prasad Guptha1944 : రాష్ట్రరత్న శివ ప్రసాద్ గుప్త మరణం. భారతీయ స్వాతంత్ర్యసమరయోధుడు, పారిశ్రామికవేత్త, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, పరోపకారి. మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్ స్థాపకుడు.

Continue reading “1944-04-24”

1894-04-08

1894 : బంకిం చంద్ర ఛటర్జీ (బంకిం చంద్ర చటోపాధ్యాయ) మరణం. భారతీయ నవలా రచయిత, కవి, జర్నలిస్ట్. భారత జాతీయగీతం ‘వందేమాతరం’ రచించాడు. ‘బంగాదర్శన్’ సాహిత్య పత్రిక వ్యవస్థాపకుడు.

Continue reading “1894-04-08”

1946-10-01

1946 : గూడవల్లి రామబ్రహ్మం మరణం. భారతీయ తెలుగు సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత. దక్షణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి ఛైర్మన్‌.

Continue reading “1946-10-01”