2001 : పద్మ భూషణ్ శివాజీ గణేషన్ (విల్లుపురం చిన్నయ్య మన్రయార్ గణేషమూర్తి) మరణం. భారతీయ తమిళ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత. దాదాఫాల్కే అవార్డు గ్రహీత. నడిగర్ తిలగం బిరుదు పొందాడు.
Event Type: మరణం
0323-06-11
BCE 323 : అలెగ్జాండర్ ది గ్రేట్ (అలెగ్జాండర్ III) మరణం. పురాతన గ్రీకు రాజ్యమైన మాసిడోన్ మహారాజు. Continue reading “0323-06-11”
2004-09-29
2004 : పద్మ భూషణ్ బాలమణి అమ్మ (నలపట్ బాలమణి అమ్మ) మరణం. భరతీయ మలయాళ కవయిత్రి. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. మలయాళ సాహిత్యానికి తల్లిగా ప్రసిద్ది చెందింది.
1979-02-09
1979 : పద్మ భూషణ్ బలాయ్ చంద్ ముఖర్జీ (బలాయ్ చంద్ ముఖోపాధ్యాయ) మరణం. భారతీయ బెంగాలీ నవలా రచయిత, చిన్న కథా రచయిత, నాటక రచయిత, కవి, వైద్యుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.
2023-07-18
2023 : ఊమెన్ చాందీ మరణం. భారతీయ రాజకీయవేత్త. కేరళ 10వ ముఖ్యమంత్రి. ఐక్యరాజ్య సమితి నుండి పబ్లిక్ సర్వీస్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ ముఖ్యమంత్రి.
2004-07-15
2004 : పద్మ భూషణ్ బానూ జహంగీర్ కోయాజీ (బానూ పెస్టోంజీ కపాడియా) మరణం. భారతీయ వైద్యురాలు, సామాజిక కార్యకర్త. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. కుటుంబ నియంత్రణ మరియు జనాభా నియంత్రణ కార్యకర్త.
2023-07-13
2023 : బి ఎస్ రావు (బొప్పన సత్యనారాయణ రావు) మరణం. భరతీయ వైద్యుడు, విద్యావేత్త, సామాజిక కార్యకర్త. లైఫ్ టైం అచీవ్ మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్ షిప్ అవార్డు గ్రహీత. ‘శ్రీ చైతన్య’ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు.
1963-10-08
1963 : సియస్ఆర్ (చిలకలపూడి సీతా రామ ఆంజనేయులు) మరణం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, సహాయ దర్శకుడు, జాతీయవాది, సామాజిక కార్యకర్త.
1943-01-07
1943 : నికోలా టెస్లా మరణం. సెర్బియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్. ఆధునిక ఆల్టర్నేటింగ్ కరెంట్ (AC) విద్యుత్ సరఫరా వ్యవస్థ రూపకల్పనలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు.
2023-02-19
2023 : ఆర్ మయిల్‌సామి మరణం. భారతీయ సినీ నటుడు, మిమిక్రీ కళాకారుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయ కార్యకర్త.#