మరణం – పేజీ 5 – On This Day  

1572-02-28

Rana Udai Singh II1572 : ఉదయ్ సింగ్ II మరణం. భరతీయ రాజు. మేవార్ రాజ్యానికి 12వ మహారాణా. ఉదయపూర్ నగర స్థాపకుడు. మహారాణా ప్రతాప్ ఈయన కుమారుడే.

2002-03-30

Queen Elizabeth The Queen Mother2002 : ది క్వీన్ మదర్ క్వీన్ ఎలిజబెత్ (ఎలిజబెత్ ఏంజెలా మార్గ్యురైట్ బోవ్స్-లియాన్) మరణం. యునైటెడ్ కింగ్‌డమ్ రాణి. యునైటెడ్ కింగ్ జార్జ్ VI సతీమణి. భారతదేశానికి చివరి సామ్రాజ్ఞి.

1993-08-03

Swami Chinmayananda Saraswati Balakrishna Menon1993 : స్వామి చిన్మయానంద సరస్వతి (బాలకృష్ణ మీనన్) మరణం. భారతీయ ఆధ్యాత్మిక గురువు. ‘చిన్మయ మిషన్‌’ వ్యవస్థాపకుడు. ‘విశ్వ హిందూ పరిషత్’ సహవ్యవస్థాపకుడు. Continue reading “1993-08-03”

1990-08-03

Cheppudira Muthana Poonacha c m poonacha1990 : సి ఎం పూనాచ (చెప్పుదీర ముత్తన పూనాచ) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. కూర్గ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. మధ్యప్రదేశ్ 6వ గవర్నర్. ఒరిస్సా 13వ గవర్నర్. Continue reading “1990-08-03”

1957-08-03

Devdas Mohandas Gandhi1957 : దేవదాస్ గాంధీ (దేవదాస్ మోహన్‌దాస్ గాంధీ) మరణం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, పాత్రికేయుడు. మహాత్మా గాంధీ చిన్న కుమారుడు. సి రాజగోపాలాచారి కుమార్తె లక్ష్మీ ను వివాహం చేసుకున్నాడు. Continue reading “1957-08-03”

2009-10-14

Chonira Belliappa Muthamma cb2009 : సి బి ముత్తమ్మ (చోనిర బెల్లియప్ప ముత్తమ్మ) మరణం. భారతీయ అధికారి, దౌత్యవేత్త. భారతదేశ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మొదటి మహిళ. ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరిన మొదటి మహిళ. మొదటి భారతీయ మహిళ దౌత్యవేత్త. మొదటి భారతీయ మహిళ అంబాసిడర్. Continue reading “2009-10-14”

1967-06-13

Vinayak Pandurang Karmarkar Nanasaheb Karmarkar vp1967 : పద్మశ్రీ నానాసాహెబ్ కర్మాకర్ (వినాయక్ పాండురంగ్ కర్మాకర్) మరణం. భారతీయ శిల్ప కళాకారుడు. ఢిల్లీ లలిత కళా అకాడమీ ఫెలోషిప్ గ్రహీత.

Continue reading “1967-06-13”

1980-08-02

Ramkinkar Baij1980 : పద్మ భూషణ్ రాంకింకర్ బైజ్ మరణం. భారతీయ శిల్పి, చిత్రకారుడు. ఆధునిక భారతీయ శిల్పకళకు మార్గదర్శకులలో ఒకడు.

Continue reading “1980-08-02”

2014-07-31

Sagiraju Rajamraju mukku raju2014 : ముక్కు రాజు (సాగిరాజు రాజంరాజు) మరణం. భరతీయ సినీ నటుడు, నృత్య దర్శకుడు, రచయిత.

2011-05-21

govind chandra pande2011 : పద్మశ్రీ గోవింద్ చంద్ర పాండే మరణం. భారతీయ చరిత్రకారుడు, ఆలోచనాపరుడు, సంస్కృతవేత్త, సౌందర్యవేత్త. అలహాబాద్ మ్యూజియం సొసైటీ, సెంట్రల్ టిబెటన్ సొసైటీ, సారనాథ్ వారణాసి లకు అధ్యక్షుడు.

Continue reading “2011-05-21”