మరణం – పేజీ 7 – On This Day  

1994-07-09

Surendra Nath governor1994 : సురేంద్ర నాథ్ మరణం. భరతీయ అధికారి, సివిల్ సర్వెంట్. పంజాబ్ 22వ గవర్నర్‌. హిమాచల్ ప్రదేశ్ (అడిషనల్) గవర్నర్‌. ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి.#

1983-07-26

Satya Narayan Sinha1983 : సత్య నారాయణ్ సిన్హా మరణం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 4వ గవర్నర్. సామాన్యులకు రాజ్‌భవన్‌ గేట్లు తెరిచిన తొలి గవర్నర్‌. లోక్‌సభలో ప్రధానమంత్రి కాలేకపోయిన మొదటి సభా నాయకుడు.

2012-06-21

Iona Pinto2012 : మిస్ ఇండియా అయోనా పింటో మరణం. భరతీయ మోడల్. మిస్ వరల్డ్ మరియు మిస్ ఇంటర్నేషనల్ కు ప్రాతినిధ్యం వహించిన మొట్టమొదటి భారతీయురాలు.

2022-07-05

Padmanabha Pillai Gopinathan Nair2022 : పద్మశ్రీ పద్మనాభ పిళ్లై గోపీనాథన్ నాయర్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, గాంధేయవాది. జమ్నాలాల్ బజాజ్ అవార్డు గ్రహీత. మహాత్మా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఛైర్మన్.

2007-07-02

Dilip Sardesai Dilip Narayan Sardesai2007 : దిలీప్ సర్దేశాయ్ (దిలీప్ నారాయణ్ సర్దేశాయ్) మరణం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. అర్జున అవార్డు గ్రహీత. గోవా ప్రభుత్వం ‘దిలీప్ సర్దేశాయ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు’ ను నెలకొల్పింది. Continue reading “2007-07-02”

2007-09-03

James Stephen Fossett steve fossett2007 : స్టీవ్ ఫోసెట్ (జేమ్స్ స్టీఫెన్ ఫోసెట్) మరణం. అమెరికన్ వ్యాపారవేత్త, వైమానికుడు, నావికుడు. బెలూన్‌లో మరియు ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా నాన్‌స్టాప్‌గా ఒంటరిగా ప్రయాణించిన మొదటి వ్యక్తి. Continue reading “2007-09-03”

1995-07-02

gaddam ram reddy1995 : జి రాంరెడ్డి (గడ్డం రాంరెడ్డి) మరణం. భరతీయ విద్యావేత్త. భారతదేశ దూర విద్యా పితామహుడు. Continue reading “1995-07-02”

1967-07-15

1967 : పద్మ భూషణ్ బాల గంధర్వ (నారాయణ్ శ్రీపాద్ రాజాన్స్) మరణం. భరతీయ మరాఠీ గాయకుడు, రంగస్థల నటుడు. మరాఠీ నాటకాలలో స్త్రీ పాత్రలలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందాడు.

Continue reading “1967-07-15”

1994-07-11

Rama Raghoba Rane1994 : మేజర్ రామ రఘోబా రాణే మరణం. భారతీయ సైన్యాధికారి. పరమవీర చక్ర గ్రహీత. ఈ ఘనత పొందిన మొదటి సజీవ సైనికూడు.

1999-07-03

Captain Manoj Kumar Pandey1999 : కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే మరణం. భారతీయ సైన్యాధికారి. పరమ వీర చక్ర గ్రహీత. 1999 కార్గిల్ యుద్ధంలో సాహసోపేతమైన చర్యలు ప్రదర్శించాడు.