మరణం – పేజీ 61 – On This Day  

1975-04-17

1975 : భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ (సర్వేపల్లి రాధాకృష్ణయ్య) మరణం. భారతీయ తత్వవేత్త, అధ్యాపకుడు, రాజనీతిజ్ఞుడు. భారతదేశ 2వ రాష్ట్రపతి. Continue reading “1975-04-17”

1990-06-23

1990 : పద్మ భూషణ్ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ మరణం. భారతీయ ఆంగ్ల కవి, గాయకుడు, నాటకకారుడు, సినీ నటుడు, సంగీతకారుడు, రాజకీయవేత్త. స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు సోదరుడు. Continue reading “1990-06-23”

2020-03-20

Pradip Kumar Banerjee2020 : పద్మశ్రీ ప్రదీప్ కుమార్ బెనర్జీ మరణం. భారతీయ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, కోచ్. అర్జున అవార్డు పొందిన మొదటి ఫుట్‌బాల్ ఆటగాడు. Continue reading “2020-03-20”

1959-06-22

1959 : పద్మ భూషణ్ కస్తూరి శ్రీనివాసన్ అయ్యంగార్ మరణం. భారతీయ జర్నలిస్ట్, వ్యాపారవేత్త. ద హిందూ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎడిటర్. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు చైర్మన్. Continue reading “1959-06-22”

1971-06-22

1971 : మహ్మద్ హబీబ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యకారుడు, ఇస్లామిక్ చరిత్రకారుడు, అధ్యాపకుడు.# Continue reading “1971-06-22”

1987-09-03

Pasupuleti Ramesh Naidu1987 : పసుపులేటి రమేష్ నాయుడు మరణం. భారతీయ సంగీత స్వరకర్త, బహుళ వాయిద్యకారుడు, గాయకుడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీత.

Continue reading “1987-09-03”

1968-06-01

1968 : హెలెన్ ఆడమ్స్ కెల్లర్ మరణం. అమెరికన్ రచయిత్రి, వైకల్యం హక్కుల న్యాయవాది, రాజకీయ కార్యకర్త, లెక్చరర్. Continue reading “1968-06-01”

1922-05-06

1922 : ఛత్రపతి రాజర్షి సాహు మహరాజ్ (యశ్వంత్ రావు ఘాట్గే) మరణం. భారతదేశంలో రిజర్వేషన్ ల పితామహుడు.

Continue reading “1922-05-06”

2001-06-21

2001 : తిరై ఇసై తిలగం కె వి మహదేవన్ (కృష్ణంకోయిల్ వెంకడాచలం మహదేవన్) మరణం. భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గేయ రచయిత, సంగీత నిర్మాత. Continue reading “2001-06-21”

2012-06-21

2012 : పద్మ భూషణ్ అబిద్ హుస్సేన్ మరణం. భారతీయ ఆర్థికవేత్త, పౌర సేవకుడు, దౌత్యవేత్త. Continue reading “2012-06-21”