మరణం – పేజీ 64 – On This Day  

2017-04-17

2017 : దేవినేని నెహ్రూ (దేవినేని రాజశేఖర్) మరణం. భారతీయ రాజకీయవేత్త. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు, సాంకేతిక విధ్యాశాఖ మంత్రి. ‘యునైటెడ్ ఇండిపెండెన్స్ సంస్థ’ సహ వ్యవస్థాపకుడు.

Continue reading “2017-04-17”

2014-06-14

2014 : తెలంగాణ శకుంతల (కడియాల శకుంతల) మరణం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి.

Continue reading “2014-06-14”

1998-03-19

1998 : ఇఎంఎస్ (ఎలంకులం మనక్కల్ శంకరన్ నంబూద్రిపాద్) మరణం. భారతీయ కమ్యూనిస్ట్ రాజకీయవేత్త, సిద్ధాంతకర్త, రచయిత. కేరళ మొదటి ముఖ్యమంత్రి.

Continue reading “1998-03-19”

2016-06-13

2016 : దళిత రత్న ముద్రారాక్షస్ (సుభాష్ చంద్ర) మరణం. భారతీయ రచయిత, సాహితీవేత్త, హిందీ నాటక రచయిత, పాత్రికేయుడు, కార్యకర్త, ఆలోచనాపరుడు, విమర్శకుడు.

Continue reading “2016-06-13”

1999-06-13

1999 : మేజర్ మనోజ్ తల్వార్ మరణం. భారతీయ ఆర్మీ ఆఫీసర్. పాకిస్థాన్ తో యుద్ధంలో ఆయన స్వాధీనం చేసుకున్న శిఖరానికి ‘మేజర్ మనోజ్ తల్వార్ పీక్’ అని పేరు పెట్టారు.

Continue reading “1999-06-13”

2000-06-12

2000 : పద్మ భూషణ్ పి ఎల్ దేశ్‌పాండే (పురుషోత్తం లక్ష్మణ్ దేశ్‌పాండే) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, స్క్రిప్ట్ రైటర్, రచయిత, స్వరకర్త, సంగీతకారుడు, గాయకుడు, వక్త. Continue reading “2000-06-12”

2015-06-12

2015 : పద్మశ్రీ నెక్ చంద్ సైనీ మరణం. భారతీయ స్వీయ-బోధన శిల్పకళాకారుడు. చండీగఢ్ నగరంలోని రాక్ గార్డెన్లో పద్దెనిమిది ఎకరాల శిల్పకళా ఉద్యానవనాన్ని నిర్మించడంలో ప్రసిద్ధి చెందాడు. Continue reading “2015-06-12”

1999-06-12

1999 : జలగం వెంగళ రావు మరణం. భారతీయ రాజకీయవేత్త, రచయిత. ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రి. Continue reading “1999-06-12”

1927-12-19

1927 : రామ్ ప్రసాద్ బిస్మిల్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత, విప్లవకారుడు. మెయిన్‌పురి కుట్ర, కాకోరి కుట్ర వంటి వాటిలో పాల్గొని బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా పోరాడాడు.

Continue reading “1927-12-19”

1983-06-11

1983 : పద్మ విభూషణ్ జి డి బిర్లా (ఘనశ్యామ్ దాస్ బిర్లా) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, వ్యాపారవేత్త, రచయిత, పరోపకారి, రాజకీయవేత్త. Continue reading “1983-06-11”