1997 : పద్మ భూషణ్ మిహిర్ సేన్ మరణం. భారతీయ స్విమ్మర్, న్యాయవాది, వ్యాపారవేత్త. డోవర్ నుండి కలైస్ వరకు ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి ఆసియా వ్యక్తి. Continue reading “1997-06-11”
Event Type: మరణం
1957-06-10
1957 : పద్మ భూషణ్ భాయ్ వీర్ సింగ్ మరణం. భారతీయ కవి, పండితుడు, సిక్కు పునరుద్ధరణ ఉద్యమం యొక్క వేదాంతవేత్త, సాహితీవేత్త. పంజాబ్ & సింధ్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు. Continue reading “1957-06-10”
2019-06-10
2019 : పద్మ భూషణ్ గిరీష్ రఘునాథ్ కర్నాడ్ మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, కన్నడ రచయిత, నాటక రచయిత, సాహిత్యవేత్త. జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న మొట్టమొదటి నాటక సాహిత్యవేత్త. Continue reading “2019-06-10”
2022-02-12
2022 : పద్మ భూషణ్ రాహుల్ బజాజ్ మరణం. భారతీయ వ్యాపారవేత్త, పరోపకారి. ‘బజాజ్ గ్రూప్’ చైర్మన్.
2011-01-21
2011 : ఈవివి (ఈదర వీర వెంకట సత్యనారాయణ) మరణం. భారతీయ సినీ దర్శకుడు, నటుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, రచయిత. ‘EVV సినిమా’ నిర్మాణ సంస్థ వ్యవస్థపకుడు.
1998-04-27
1998 : టినీ దేశాయ్ (రమాకాంత్ భికాజీ దేశాయ్) మరణం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. క్రికెట్ సెలెక్టర్ల ఛైర్మన్.
1956-05-14
1956 : చందాల కేశవదాసు మరణం. భారతీయ రంగస్థల నటుడు, నాటకకర్త, సినీ గీత రచయిత, గాయకుడు, హరికథా కళాకారుడు.
2011-06-09
2011 : పద్మ విభూషణ్ ఎం ఎఫ్ హుస్సేన్ (మక్బూల్ ఫిదా హుస్సేన్) మరణం. భారతీయ చిత్రకారుడు. బొంబాయి ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూప్ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. Continue reading “2011-06-09”
1900-06-09
1900 : బిర్సా ముండా మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ముండా జాతికి చెందిన గిరిజనుడు. ఆయన గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఆయన చిత్రపటం ఉంది. Continue reading “1900-06-09”
2008-03-20
2008 : శోభన్ బాబు (ఉప్పు శోభనా చలపతిరావు) మరణం.