1674 : రాజమాత జిజాబాయి భోంస్లే మరణం. భారతీయ మహారాణి. జీజాబాయి జాదవ్, రాజమాత, రాష్ట్రమాత, జిజౌ మారుపేర్లు కలవు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ తల్లి. సింధ్‌ఖేడ్ రాజా లఖుజీరావు జాదవ్ కుమార్తె.
Event Type: మరణం
1631-06-17
1631 : ముంతాజ్ మహల్ (అర్జుమంద్ బాను బేగం) మరణం. మొఘల్ సామ్రాజ్ఞ రాణి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క ప్రధాన భార్య. ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ ఆమె సమాధి. Continue reading “1631-06-17”
1981-10-17
1981 : కవిఅరసు కణ్ణదాసన్ (ముత్తయ్య) మరణం. భారతీయ తత్వవేత్త, కవి, సినీ నటుడు, నిర్మాత, రచయిత, స్క్రిప్ట్ రైటర్, సంపాదకుడు, పరోపకారి. తమిళ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ఉత్తమ సాహిత్యానికి నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి. Continue reading “1981-10-17”
1983-02-17
1983 : పాలగుమ్మి పద్మరాజు మరణం. భారతీయ తెలుగు రచయిత, కవి, హేతువాది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
2004-04-17
2004 : నవరస నటనా మయూరి సౌందర్య (కె ఎస్ సౌమ్య సత్యనారాయణ) మరణం. భారతీయ సినీ నటి, నిర్మాత, సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త. ‘అమర సౌందర్య ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు.
1975-10-18
1975 : గాన కళాప్రపూర్ణ చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై మరణం. భారతీయ సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు, అధ్యాపకుడు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత.
1975-06-15
1975 : పద్మ భూషణ్ కల్లిదైకురిచ్చి అయ్య నీలకంఠ శాస్త్రి మరణం. భారతీయ చరిత్రకారుడు, అధ్యాపకుడు. ‘ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్’ అధ్యక్షుడు.
1983-06-15
1983 : శ్రీశ్రీ (పూడిపెద్ది శ్రీనివాసరావు) మరణం. భారతీయ ప్రముఖ తెలుగు కవి, రచయిత, హేతువాది, నాస్తికుడు, సినీ నిర్మాత. శ్రీరంగం సూర్యనారాయణ దత్తత తీసుకోగా ఆయన ఇంటిపేరు శ్రీరంగం గా మారింది. Continue reading “1983-06-15”
1989-11-20
1989 : పద్మ భూషణ్ హీరాబాయి బరోడేకర్ (చంపకాలి) మరణం. భారతీయ సంగీత విద్వాంసురాలు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. గాన కోకిల బిరుదు పొందింది. కిరానా ఘరానా లో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయని. ఇండియా స్వాతంత్ర్యం పొందిన రోజు ఢిల్లీలోని ఎర్రకోట నుండి జాతీయ గీతం, వందేమాతరం పాడింది.
1961-06-14
1961 : పద్మ భూషణ్ కె ఎస్ కృష్ణన్ (కరియమాణిక్కం శ్రీనివాస కృష్ణన్) మరణం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త, అధ్యాపకుడు. ఆయన రామన్ స్కాటరింగ్ యొక్క సహ-ఆవిష్కర్త,