2010 : వేటూరి సుందరరామ మూర్తి మరణం. భారతీయ సినీ నటుడు, గేయ రచయిత, కవి. భారత ప్రభుత్వం తెలుగును శాస్త్రీయ భాషగా గుర్తించడానికి ముఖ్యకారకుడు. Continue reading “2010-05-22”
Event Type: మరణం
2023-11-11
2023 : చంద్ర మోహన్ (మల్లంపల్లి చంద్రశేఖర రావు) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. నంది అవార్డు గ్రహీత. Continue reading “2023-11-11”
1932-05-20
1932 : బిపిన్ చంద్ర పాల్ మరణం. బంగ్లా భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, వక్త, సంఘ సంస్కర్త. ‘లాల్ బాల్ పాల్’ త్రయంలో మూడవ వాడు. భారతదేశ విప్లవాత్మక ఆలోచనల పితామహుడు.
1994-05-20
1994 : కాసు బ్రహ్మానందరెడ్డి మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రి. మహారాష్ట్ర 14వ గవర్నర్. Continue reading “1994-05-20”
2004-05-19
2004 : ఇ కె నాయనార్ (ఎరంబల కృష్ణన్ నాయనార్) మరణం. భారతీయ రాజకీయవేత్త, రచయిత, కవి. కేరళ 9వ ముఖ్యమంత్రి. Continue reading “2004-05-19”
1904-05-19
1904 : జమ్‌సెట్జీ నుస్సర్వాన్‌జీ టాటా మరణం. భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి. భారత పరిశ్రమల పితామహుడు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు. జంషెడ్‌పూర్ నగరాన్ని స్థాపించాడు. Continue reading “1904-05-19”
1986-05-18
1986 : పద్మ భూషణ్ కె ఎల్ రావు (కానూరు లక్ష్మణరావు) మరణం. భారతీయ ప్రొఫెసర్, సివిల్ ఇంజనీర్, రాజకీయవేత్త. నాగార్జునసాగర్ డేమ్ రూపకర్త. Continue reading “1986-05-18”
2014-05-16
2014 : పద్మ భూషణ్ రుస్సీ మోడీ (రుస్తోమ్జీ హోముస్జీ మోడీ) మరణం. టాటా స్టీల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు టాటా గ్రూప్‌లో ప్రముఖ సభ్యుడు.2010-05-15
2010 : భైరోన్ సింగ్ షెకావత్ మరణం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 11వ ఉపరాష్ట్రపతి. రాజస్థాన్ 8వ ముఖ్యమంత్రి.
1977-02-11
1977 : ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, న్యాయవాది, రాజకీయవేత్త. భారతదేశ 5వ రాష్ట్రపతి.