2001 : పద్మ విభూషణ్ ఆర్ కె నారాయణ్ (రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి) మరణం. భారతీయ రచయిత. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “2001-05-13”
Event Type: మరణం
1977-12-25
1977 : చార్లీ చాప్లిన్ (చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్) మరణం. బ్రిటిష్ సినీ నటుడు, హాస్య నటుడు, సినీ నిర్మాత, స్వరకర్త. ఆయన నిశ్శబ్ద చలనచిత్ర యుగంలో కీర్తిని పొందాడు.
1984-05-12
1984 : పద్మ భూషణ్ ముత్తయ్య అన్నమలై ముత్తయ్య చెట్టియార్ మరణం. భారతీయ బ్యాంకర్, రాజకీయవేత్త, పరోపకారి, సాంఘిక, సాంస్కృతిక కార్యకర్త. ‘కుమార్-రాజా’, ‘చెట్టినాడ్ రాజా’ బిరుదులు పొందాడు. Continue reading “1984-05-12”
2016-01-21
2016 : పద్మ భూషణ్ మృణాళిని సారాభాయ్ (మృణాళిని స్వామినాథన్) మరణం. భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి, కొరియోగ్రాఫర్, బోధకురాలు. ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ భార్య.
2009-05-11
2009 : పద్మ విభూషణ్ సర్దారిలాల్ మాత్రదాస్ నందా మరణం. భారతీయ నావికాదళ అడ్మిరల్. భారత నౌకాదళ చరిత్రలో అత్యంత ముఖ్యమైన కమాండర్లలో ఒకడు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI) ఛైర్మన్. Continue reading “2009-05-11”
1936-05-10
1936 : ముఖ్తార్ అహ్మద్ అన్సారీ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, వైద్య నిపుణుడు. Continue reading “1936-05-10”
2002-05-10
2002 : పద్మశ్రీ కైఫీ అజ్మీ (అథర్ హుస్సేన్ రిజ్వీ) మరణం. భారతీయ ఉర్దూ కవి, సినీ నటుడు, రచయిత, గీత రచయిత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “2002-05-10”
1992-05-10
1992 : పద్మ భూషణ్ కొల్లగుంట గోపాలయ్యర్ రామనాథన్ మరణం. భారతీయ గణిత శాస్త్రవేత్త. Continue reading “1992-05-10”
2021-05-10
2021 : టిఎన్ఆర్ (తుమ్మల నరసింహారెడ్డి) మరణం. భారతీయ తెలుగు ఇంటర్వ్యూ హోస్ట్, సినీ నటుడు, పాత్రికేయుడు, రచయిత, దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్.
1597-01-19
1597 : మహారాణా ప్రతాప్ (ప్రతాప్ సింగ్ 1) మరణం. సిసోడియా రాజవంశానికి చెందిన మేవార్ హిందూ రాజ్‌పుత్ర కుటుంబానికి చెందిన 13వ రాజు.