మరణం – పేజీ 69 – On This Day  

1987-05-29

Chaudhary Charan Singh1987 : భారతరత్న చౌదరి చరణ్ సింగ్ మరణం. భరతీయ రాజకీయవేత్త, స్వాతంత్రోద్యమకారుడు. భారతదేశ 5వ ప్రధానమంత్రి. భారతదేశ 3వ ఉపప్రధానమంత్రి. ఉత్తరప్రదేశ్ 5వ ముఖ్యమంత్రి. ‘భారతీయ క్రాంతి దళ్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. Continue reading “1987-05-29”

1999-05-28

1999 : జానపద బ్రహ్మ బి. విఠలాచార్య మరణం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, కూలి, హోటల్ ఓనర్, స్వాతంత్ర్య కార్యకర్త. ‘విఠల్ ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1999-05-28”

2016-05-27

2016 : హవిల్దార్ హంగ్‌పాన్ దాదా మరణం. భారతీయ సైనికుడు. భారత సైన్యంలోని అస్సాం రెజిమెంట్‌లో సైనికుడు.  అశోకచక్ర గ్రహీత. Continue reading “2016-05-27”

1935-05-27

1935 : రమాయి (రమాబాయి భీమ్‌రావ్ అంబేద్కర్) మరణం. బి ఆర్ అంబేద్కర్ మొదటి భార్య. అంబేద్కర్ ఉన్నత విద్యకు, సామర్థ్యానికి మూలకారకురాలు. ‘మదర్ రామ’ గా గుర్తింపు పొందింది. Continue reading “1935-05-27”

2017-05-26

2017 : పద్మశ్రీ కన్వర్ పాల్ సింగ్ గిల్ మరణం. భారతీయ రచయిత, సంపాదకుడు, వక్త, తీవ్రవాద వ్యతిరేక సలహాదారు, ఐపిఎస్ అధికారి. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ సంస్థ స్థాపకుడు. ఇండియాలోని పంజాబ్ రాష్ట్రానికి రెండుసార్లు DGP గా పనిచేశాడు. పంజాబ్ తిరుగుబాటును అదుపులోకి తెచ్చి ఘనత పొందాడు. ఇండియన్ హాకీ ఫెడరేషన్ (IHF) అధ్యక్షుడు. Continue reading “2017-05-26”

1919-05-27

1919 : రావ్ బహదూర్ కందుకూరి వీరేశలింగం మరణం. భారతీయ సంఘ సంస్కర్త, రచయిత, ఉపాధ్యాయుడు. తెలుగు పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా పరిగణించబడ్డాడు. Continue reading “1919-05-27”

1964-05-27

1964 : భారతరత్న జవహర్‌లాల్ నెహ్రూ మరణం. భారతీయ  స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, పండితుడు, చరిత్రకారుడు, రాజకీయవేత్త. భారతదేశ తొలి ప్రధానమంత్రి. తొలి విదేశాంగ మంత్రి. Continue reading “1964-05-27”

2020-05-25

2020 : పద్మశ్రీ బల్బీర్ సింగ్ దోసాంజ్ మరణం. భారతీయ హాకీ ఆటగాడు, రచయిత. ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత. 3 సార్లు ఒలింపిక్ లో బంగారు పతక విజేత. పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడిన తొలి క్రీడాకారుడు. Continue reading “2020-05-25”

1999-05-24

1999 : పద్మశ్రీ గురు హనుమాన్ (విజయ్ పాల్ యాదవ్) మరణం. భారతీయ రెజ్లింగ్ కోచ్.ద్రోణాచార్య అవార్డు గ్రహీత.  Continue reading “1999-05-24”

1976-05-23

1976 : లెఫ్టినెంట్ జనరల్ ప్రేమింద్ర సింగ్ భగత్ మరణం. భరతీయ ఆర్మీ జనరల్. పరమ్ విశిష్ట సేవా పతకం గ్రహీత. విక్టోరియా క్రాస్‌ (పరమ వీర చక్ర కు సమానం) భారతీయ గ్రహీత. Continue reading “1976-05-23”