మరణం – పేజీ 72 – On This Day  

1981-05-09

1981 : పద్మ విభూషణ్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ (బెన్నూరి దుర్గ) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, న్యాయవాది, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. ఆంధ్ర మహిళ సభ వ్యవస్థాపకురాలు.

Continue reading “1981-05-09”

1972-04-18

1972 : భారతరత్న పాండురంగ్ వామన్ కేన్ మరణం. భారతీయ పండితుడు, చరిత్రకారుడు, రచయిత, విద్యావేత్త.

Continue reading “1972-04-18”

1924-05-07

alluri sitarama raju1924 : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, తిరుగుబాటుదారుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే ప్రాణాలర్పించిన యోధుడు. 27 ఏళ్ళ వయసులో నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. Continue reading “1924-05-07”

1972-05-07

1972 : దామోదరం సంజీవయ్య మరణం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రి. భారతదేశంలో పదవిని పొందిన మొట్టమొదటి దళితుడు. Continue reading “1972-05-07”

2022-05-06

2022 : బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మరణం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మరియు అటవీశాఖ , సైన్స్ & టెక్నాలజీ, సహకార మంత్రి. Continue reading “2022-05-06”

2017-05-05

2017 : లీలా సేథ్ మరణం. భారతీయ న్యాయ నిపుణురాలు. ఢిల్లీ హైకోర్టు మొదటి మహిళ న్యాయమూర్తి. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి. Continue reading “2017-05-05”

1994-12-25

1994 : జ్ఞాని జైల్ సింగ్ (జర్నైల్ సింగ్) మరణం. భారతీయ రాజకీయవేత్త. భారతదశ 7వ రాష్ట్రపతి. పంజాబ్ 9వ ముఖ్యమంత్రి. రాష్ట్రపతి పదవిని నిర్వహించిన మొదటి సిక్కు.

Continue reading “1994-12-25”

2006-05-05

2006 : పద్మ భూషణ్ నౌషాద్ అలీ మరణం. భారతీయ సినీ సంగీత దర్శకుడు, నిర్మాత, కధా రచయిత. Continue reading “2006-05-05”

2000-05-03

2000 : పద్మ భూషణ్ శకుంతలా పరంజ్‌పే మరణం. భారతీయ సినీ నటి, రచయిత్రి, సామాజిక కార్యకర్త.

Continue reading “2000-05-03”

1981-05-03

1981 : పద్మశ్రీ నర్గీస్ దత్ (ఫాతిమా రషీద్) మరణం. భారతీయ హిందీ సినీ నటి, రాజకీయవేత్త. పద్మశ్రీ బిరుదు పొందిన మొదటి సినీ నటి. సినీ నటుడు సంజయ్ దత్ ఈమె కుమారుడు.

Continue reading “1981-05-03”