1974 : సుచేతా కృపలానీ (సుచేతా మజుందార్) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయవేత్త. ఉత్తర ప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి. భారతదేశపు మొదటి మహిళ ముఖ్యమంత్రి.భారత రాజ్యాంగ సభ సభ్యురాలు.
Event Type: మరణం
2001-06-19
2001 : జంధ్యాల (జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి) మరణం. భరతీయ తెలుగు సినీ దర్శకుడు, నాటక రచయిత, సినీ రచయిత.
1997-09-24
1997 : ఇ ఎస్ వెంకట రామయ్య (ఎంగలగుప్పె సీతారామయ్య వెంకటరామయ్య) మరణం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 19వ ప్రధాన న్యాయమూర్తి.
2023-06-18
2023 : రాకేష్ మాస్టర్ (ఎస్ రామారావు) మరణం. భారతీయ తెలుగు సినీ కొరియోగ్రాఫర్.
1944-06-16
1944 : సర్ ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే (ప్రఫుల్ల చంద్ర రాయ్) మరణం. భారతీయ రసాయన శాస్త్రవేత్త, విద్యావేత్త, చరిత్రకారుడు, పారిశ్రామికవేత్త, పరోపకారి. భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడు. Continue reading “1944-06-16”
1943-06-26
1943 : కార్ల్ ల్యాండ్ స్టినేర్ మరణం. ఆస్ట్రియన్ అమెరికన్ జీవశాస్త్రవేత్త, వైద్యుడు. నోబెల్ బహుమతి గ్రహీత. మానవ రక్తం రకాలు కనుగొన్నాడు.
1967-10-09
1967 : చే గువేరా (ఎర్నెస్టో రాఫెల్ గువేరా డి లా సెర్నా) మరణం. అర్జెంటీనా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, గెరిల్లా నాయకుడు, దౌత్యవేత్త, సైనిక సిద్ధాంతకర్త. క్యూబా విప్లవం యొక్క ప్రధాన వ్యక్తి.
2012-06-13
2012 : షాహెన్‌షా-ఎ-గజల్ మెహదీ హసన్ ఖాన్ మరణం. భరతీయ పాకిస్తానీ గజల్ గాయకుడు, నేపథ్య గాయకుడు. గొప్ప గజల్ గాయకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. Continue reading “2012-06-13”
2017-06-12
2017 : పద్మ భూషణ్ సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) మరణం. భారతీయ గేయ రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
1990-05-25
1990 : కె ఎస్ హెగ్డే (కౌడూర్ సదానంద హెగ్డే) మరణం. భారతీయ న్యాయ నిపుణుడు, రాజకీయవేత్త. భారతదేశ లోక్‌సభ 7వ స్పీకర్. ఢిల్లీ హైకోర్టు మొదటి ప్రధన న్యాయమూర్తి. ‘హెగ్డే నిట్టే ఎడ్యుకేషన్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు.