మరణం – పేజీ 9 – On This Day  

2006-08-04

2006 : ఒడిశ ఐరెన్ లేడి నందిని సత్పతీ (నందిని పాణిగ్రహి) మరణం. భారతీయ రాజకీయవేత్త, రచయిత్రి, సామాజిక కార్యకర్త. ఒడిస్సా 8వ ముఖ్యమంత్రి. ఒడిస్సా మొదటి మహిళా ముఖ్యమంత్రి. Continue reading “2006-08-04”

2023-05-21

2023 : రాజ్ మరణం. భారతీయ సంగీత దర్శకుడు. రాజ్ కోటి లో ఒకడు.

2017-01-14

2017 : సుర్జిత్ సింగ్ బర్నాలా మరణం. భారతీయ రాజకీయవేత్త. పంజాబ్ 11వ ముఖ్యమంత్రి. ఉత్తరాఖండ్ మొదటి గవర్నర్. ఆంధ్రప్రదేశ్ 18వ గవర్నర్. తమిళనాడు 8వ గవర్నర్.

Continue reading “2017-01-14”

2009-07-29

2009 : మహారాణి గాయత్రీ దేవి మరణం. బ్రిటిష్ భారతీయ మహారాణి, రాజకీయవేత్త. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించింది. ప్రపంచంలోనే అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందిన లోక్‌సభ సభ్యురాలు. Continue reading “2009-07-29”

2023-05-22

2023 : శరత్ బాబు (సత్యం బాబు దీక్షితులు) మరణం. భారతీయ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2023-05-22”

1850-12-04

1850 : విలియం స్టర్జన్ మరణం. బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఆవిష్కర్త. విద్యుదయస్కాంతం కనుగొన్నాడు. ఎలక్ట్రిక్ మోటారు కనుగొన్న బ్రిటిష్ శాస్త్రవేత్తలలో ఒకడు.

1991-05-21

1991 : కళైవాణి రాజరత్నం (తేన్మొళి రాజరత్నం) మరణం. శ్రీలంకన్ తీవ్రవాది. ధను, గాయత్రి మారుపేర్లు కలవు. శ్రీలంక చరిత్రలో మొట్టమొదటి మానవ బాంబు. రాజీవ్ గాంధీని హత్య చేసిన LTTE సభ్యురాలు.

Continue reading “1991-05-21”

1948-07-18

1948 : కంపెనీ హవల్దార్ మేజర్ పీరు సింగ్ షెకావత్ మరణం. భారతీయ ఆర్మీ నాన్-కమిషన్డ్ అధికారి. పరమ్ వీర్ చక్ర గ్రహీత. 1947 ఇండో-పాకిస్తానీ యుద్ధంలో పాల్గొన్నాడు.

1977-12-28

1977 : పద్మ భూషణ్ సుమిత్రానందన్ పంత్ (గోసైన్ దత్) మరణం. భారతీయ రచయిత, కవి. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. 20వ శతాబ్దపు ప్రసిద్ధి చెందిన హిందీ కవులలో ఒకడు.

1980-05-19

1980 : పద్మ భూషణ్ టి పి నారాయణ్ (తాపీశ్వర్ నారాయణ్ రైనా) మరణం. భారతీయ ఆర్మీ జనరల్, దౌత్యవేత్త. మహావీర్ చక్ర గ్రహీత. భారతదేశ 9వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌. Continue reading “1980-05-19”