2014 : అంజలీ దేవి (అంజనీ కుమారి) మరణం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నిర్మాత, నర్తకి. రఘుపతి వెంకయ్య పురస్కారం గ్రహీత. సంగీత దర్శకుడు పి ఆదినారాయణ రావు ను వివాహం చేసుకుంది.
Event Type: మరణం
1958-09-18
1958 : భారతరత్న భగవాన్ దాస్ మరణం.
2005-01-12
2005 : అమ్రీష్ లాల్ పురి మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత.
1966-01-11
1966 : లాల్ బహదూర్ శాస్త్రి (లాల్ బహదూర్ శ్రీవాత్సవ) మరణం. భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. భారతదేశ 2వ ప్రధానమంత్రి. Continue reading “1966-01-11”
2022-01-08
2022 : ఘట్టమనేని రమేష్ బాబు మరణం.
2009-01-06
2009 : జి ఎం షా (గులాం మొహమ్మద్ షా) మరణం. జమ్మూ కాశ్మీర్ 5వ ముఖ్యమంత్రి.
2015-01-05
2015 : బెహారా గణేష్ పాత్రో మరణం. భారతీయ రంగస్థల నటుడు, నాటక రచయిత, సినీ రచయిత.
1847-01-06
1847 : త్యాగరాజ (కాకర్ల త్యాగబ్రహ్మం) మరణం. భరతీయ వాగ్గేయకారుడు, భక్తి గీత రచయిత. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య అనే పేరుతో కూడా ప్రసిద్ధుడు.
2017-01-06
2017 : ఓం ప్రకాష్ పూరి మరణం.
2014-01-05
2014 : ఉదయ్ కిరణ్ (వాజపేయాజుల ఉదయ్ కిరణ్) మరణం. భారతీయ సినీ నటుడు, మోడల్. తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. Continue reading “2014-01-05”