1997 : క్లైడ్ విలియం టోంబాగ్ మరణం. ప్లూటో గ్రహాన్ని కనుగొన్నాడు.
Event Type: మరణం
1666-01-22
1666 : షాజహాన్ (షహబ్ ఉద్ దిన్ ముహమ్మద్ ఖుర్రామ్) మరణం. భారతీయ 5వ మొఘల్ చక్రవర్తి. 1628 నుండి 1658 వరకు పరిపాలించాడు.
1901-01-22
1901 : క్వీన్ అలెగ్జాండ్రినా విక్టోరియా మరణం. యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్, భారతదేశ రాణి. భారత సామ్రాజ్ఞి బిరుదు పొందింది. Continue reading “1901-01-22”
2014-01-22
2014 : పద్మ విభూషణ్ ఎ ఎన్ ఆర్ (అక్కినేని నాగేశ్వర రావు) మరణం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, సామాజిక కార్యకర్త. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “2014-01-22”
1993-01-20
1993 : పరమ వీర చక్ర కరమ్ సింగ్ మరణం. భారతీయ ఇండియన్ ఆర్మీ సుబేదార్, హనరీ కెప్టెన్. Continue reading “1993-01-20”
1988-01-20
1988 : భారతరత్న అబ్దుల్ గఫార్ ఖాన్ మరణం. పాకిస్తానీ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. Continue reading “1988-01-20”
1996-01-18
1996 : పద్మశ్రీ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, ఎడిటర్, నిర్మాత, రాజకీయవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ బిరుదు పొందాడు. ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రి. ‘తెలుగు దేశం’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. Continue reading “1996-01-18”
2010-01-17
2010 : జ్యోతి బసు (జ్యోతిరింద్ర బసు) మరణం. భారతీయ రాజకీయవేత్త, సంపాదకుడు. పశ్చిమ బెంగాల్ 6వ ముఖ్యమంత్రి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సహ వ్యవస్థాపకుడు. పీపుల్స్ డెమోక్రసీ వ్యవస్థాపకుడు. Continue reading “2010-01-17”
2012-01-15
2012 : పద్మ విభూషణ్ హోమై వ్యారావల్లా మరణం. భారతీయ ఫొటోగ్రాఫర్. భారతదేశపు మొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్.
1941-01-15
1941 : ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు మరణం. భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు, న్యాయమూర్తి, రాజకీయవేత్త. ‘ద హిందూ’ వార్తాపత్రిక సహ వ్యవస్థాపకుడు.