2016 : సరోష్ హోమీ కపాడియా మరణం. భారతదేశ 38వ ప్రధాన న్యాయమూర్తి. Continue reading “2016-01-04”
Event Type: మరణం
2020-12-31
2020 : నర్సింగ్ యాదవ్ (మైలా నరసింహ యాదవ్) మరణం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “2020-12-31”
1974-12-28
1974 : పద్మ భూషణ్ హీరాలాల్ శాస్త్రి మరణం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, రాజకీయవేత్త, విద్యావేత్త. రాజస్థాన్ మొదటి ముఖ్యమంత్రి. Continue reading “1974-12-28”
1906-07-21
1906 : ఉమేష్ చంద్ర బెనర్జీ (వోమేష్ చుందర్ బొన్నర్జీ) మరణం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు మరియు మొదటి అధ్యక్షుడు. స్టాండింగ్ కౌన్సెల్‌గా వ్యవహరించిన మొదటి భారతీయుడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫెలో దాని న్యాయ అధ్యాపకులకు అధ్యక్షుడిగా ఉన్నాడు. నౌరోజీ, బద్రుద్దీన్ త్యాబ్జీ లతో కలసి ఇంగ్లాండ్‌లో భారత పార్లమెంటరీ కమిటీని స్థాపించాడు.
2012-12-12
2012 : ఉత్తరప్రదేశ్ రత్న నిత్యానంద్ స్వామి (నిత్యానంద శర్మ) మరణం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. ఉత్తరాఖండ్ మొదటి ముఖ్యమంత్రి. Continue reading “2012-12-12”
2009-12-27
2009 : నర్రా వెంకటేశ్వరరావు మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, పరోపకారి, సామాజిక కార్యకర్త. Continue reading “2009-12-27”
2007-12-27
2007 : బెనజీర్ భుట్టో మరణం. పాకిస్తానీ రాజకీయవేత్త. పాకిస్తాన్ 11వ ప్రధానమంత్రి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు. ముస్లిం మెజారిటీ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ. Continue reading “2007-12-27”
1940-07-31
షహీద్ ఎ అజం
ఉధమ్ సింగ్ 🔴
(షేర్ సింగ్) మరణం.
భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. జలియన్వాలాబాగ్ హత్యాకాండ కారకుడైన ‘మైఖేల్ ఓడ్వైర్’ను కాల్చి చంపేశాడు. Continue reading “1940-07-31”
1989-12-26
1989 : పద్మ విభూషణ్ కేశవ శంకర్ పిళ్లై మరణం. భారతీయ కార్టూనిస్ట్. భారతదేశ రాజకీయ కార్టూనింగ్ పితామహుడు. శంకర్స్ వీక్లీ, ఇండియాస్ పంచ్ మాగజైన్ లను స్థాపించాడు. Continue reading “1989-12-26”
1981-12-26
1981 : కళైమామణి సావిత్రి (నిస్శంకర సరసవాణిదేవి) మరణం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, గాయని, నృత్యకారిణి, పరోపకారి. మహానటి, నడిగర్ తిలగం బిరుదులు పొందింది.