1991 : క్రొయేషియా యుగోస్లేవియా నుండి పూర్తి స్వాతంత్ర్యం ప్రకటించింది.
Event Type: సంఘటనలు
1977-10-04
1977 : రాజకీయ అవినీతి అనుమానంతో నిర్బంధించబడిన ఇందిరా గాంధీ 16 గంటల తర్వాత విడుదలైంది. ఈ జైలుశిక్ష ఆమెకు రాజకీయంగా ఉపయోగపడింది. ఇది జనతా పార్టీ మొదటి పెద్ద రాజకీయ తప్పిదంగా అభివర్ణించబడింది.
2006-10-04
2006 : ఆస్ట్రేలియాలో ‘వికీలీక్స్’ మీడియా సంస్థ స్థాపించబడింది.
1992-10-04
1992 : భారతదేశంలో ‘సమాజ్‌వాదీ పార్టీ’ రాజకీయ పార్టీ స్థాపించబడింది.
1990-10-03
1990 : రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తూర్పు జర్మనీ మరియు పశ్చిమ జర్మనీలుగా విభజించబడిన దేశం తిరిగి జర్మనీ గా పునరీకరణ చేయబడింది.
2020-10-03
2020 : భారతదేశంలోని రోహ్‌తాంగ్‌లో అటల్ టన్నెల్ ప్రారంభించబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన సొరంగంగా నమోదైంది.
1934-10-02
1934 : భారతదేశంలో ‘రాయల్ ఇండియన్ మెరైన్’ కొన్ని మార్పులతో ‘రాయల్ ఇండియన్ నేవీ’ RIN గా స్థాపించబడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరవాత 1950 జనవరి 26న ‘రాయల్’ పదం తొలగించబడింది.
1951-10-21
1951 : భారతదేశంలో ‘జనసంఘ్’ రాజకీయ పార్టీ స్థాపించబడింది.
1985-10-02
1985 : భారతదేశంలో ‘వరకట్న నిషేధ చట్టం 1961’ అమలులోకి వచ్చింది.
1984-10-01
1984 : భారతదేశంలో హిందూ జాతీయవాద తీవ్రవాద సంస్థ ‘భజరంగ్ దళ్’ స్థాపించబడింది.