1924 : భారతదేశంలోని కోల్‌కతాలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఎటువంటి నేరారోపణ లేకపోయినా బ్రిటిష్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్‌ను అరెస్టు చేసి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది.
Event Type: సంఘటనలు
1910-10-23
1910 : యునైటెడ్ స్టేట్స్ మీదుగా డ్రైవ్ చేసిన ‘బ్లాంచే స్టువర్ట్ స్కాట్’ అమెరికాలో ప్రయాణించిన మొదటి మహిళ పైలెట్ గా చరిత్ర సృష్టించింది.
2023-09-09
2023 : స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుండి నిధులను దుర్వినియోగం చేశాడనే ఆరోపణపై సిఐడి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసింది.
2012-05-27
2012 : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్టు చేసింది.
2000-10-21
2000 : శాంటియాగోలో జరిగిన ప్రపంచ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో డిస్క్ త్రోలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం ద్వారా ‘గ్లోబల్ టైటిల్’ గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా సీమా యాంటిల్ చరిత్ర సృష్టించింది.
2004-11-02
2004 : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పదవి నుండి సుర్జిత్ సింగ్ బర్నాలా పదవి విరమణ చేశాడు.
2003-01-03
2003 : ఆంధ్రప్రదేశ్ 18వ గవర్నర్‌గా సుర్జిత్ సింగ్ బర్నాలా పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1999-10-12
1999 : ప్రపంచ జనాభా అధికారికంగా 600 కోట్లకు చేరిన రోజుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
1998-10-12
1998 : ఢిల్లీ 5వ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ పదవి బాధ్యతలు స్వీకరించింది.
1988-10-11
1988 : భారతదేశంలో లోక్ దళ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (జగ్జీవన్), జన్ మోర్చాతో సహా జనతా పార్టీ వర్గాల విలీనం ద్వారా ‘జనతా దళ్’ రాజకీయ పార్టీ స్థాపించబడింది.