1967 : తెలంగాణలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేత నాగార్జున సాగర్ డ్యామ్ ప్రారంభించబడింది. ఎడమ కలువకు జవహర్, కుడి కలువకు లాలబహుదర్ అని పెట్టారు.
Event Type: సంఘటనలు
1956-08-04
భారతదేశపు మొట్టమొదటి అణు రియాక్టర్ అప్సర ముంబయిలో ప్రారంభించబడింది.
Continue reading “1956-08-04”
1949-08-03
1949 : బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా (BAA) మరియు నేషనల్ బాస్కెట్‌బాల్ లీగ్ (NBL) విలీనం కావడంతో నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (NBA) స్థాపించబడింది.
1994-08-03
డాక్టర్ పి వెణుగోపాల్ భారతదేశపు మొట్టమొదటి గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించాడు. Continue reading “1994-08-03”
2013-08-03
2013 : మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి టి మీనా కుమారి పదవి విరమణ చేసింది.
2013-03-23
2013 : మేఘాలయ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా టి మీనా కుమారి పదవి బాధ్యతలు స్వీకరించింది.
2010-02-18
2010 : ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి టి మీనా కుమరి పదవి విరమణ చేసింది. Continue reading “2010-02-18”
2010-02-11
2010 : ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా టి మీనా కుమారి పదవి బాధ్యతలు స్వీకరించింది.
2013-03-25
2013 : మేఘాలయ హైకోర్టు ప్రారంభించబడింది. Continue reading “2013-03-25”
2013-03-23
2013 : మేఘాలయ హైకోర్టు స్థాపించబడింది. Continue reading “2013-03-23”