సంఘటనలు – పేజీ 15 – On This Day  

2009-05-13

swine flu h1n12009 : అమెరికా నుండి భారతదేశం వస్తున్న ఒక వ్యక్తి హైదరాబాద్ విమానాశ్రయంలో స్వైన్ ఫ్లూ (H1N1 Flu) పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో భారతదేశంలో మొదటి స్వైన్ ఫ్లూ కేసు నమోదయ్యింది.

1987-08-02

Viswanathan Anand
Vishy Anand iyer1987 : ఫిలిప్పీన్స్‌లో జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ టైటిల్ గెలిచాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా చెస్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

1954-08-02

dadra nagar haveli1954 : దాద్రా మరియు నగర్ హవేలీ పోర్చుగీస్ పాలన నుండి స్వాతంత్ర్యం ప్రకటించబడింది. దీనిని ప్రతి సంవత్సరం విముక్తి దినోత్సవంగా జరుపుకుంటుంది.

1934-08-02

Adolf Hitler
1934 : హిట్లర్ జర్మనీకి నియంత అయ్యాడు. జర్మనీ అధ్యక్షుడు హిండెన్‌బర్గ్ మరణించడంతో, హిట్లర్ ఫ్యూరర్ అనే కొత్త శీర్షికతో ఛాన్సలర్‌షిప్ మరియు ప్రెసిడెన్సీని ఏకం చేశాడు.

2019-07-31

2019 : తమిళనాడులోని చెన్నైలో “కాంపౌండ్ కాంపోజిట్ ఒండొంటొమ్” అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఒక ఏడేళ్ళ బాలుడి నోటినుంది 526 పళ్లను తొలగించారు.

1948-07-31

Calcutta State Transport Corporation
cstc1948 : పశ్చిమ బెంగాల్ లో ‘స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్’ పేరుతో భారతదేశపు మొదటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ‘కలకత్తా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్’ (CSTC) స్థాపించబడింది.

Continue reading “1948-07-31”

1921-07-27

Canadian scientists Frederick Banting (right) and Charles Best circa 1924, three years after they successfully isolated insulin for the first time1921 : కెనడియన్ శాస్త్రవేత్తలు ఫ్రెడరిక్ బాంటింగ్ (కుడివైపు) మరియు చార్లెస్ బెస్ట్ సిర్కా మొట్టమొదటిసారిగా డయాబెటిస్ చికిత్సలో అత్యంత ముఖ్యమైన ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ను విజయవంతంగా వేరుచేశారు.

1949-12-28

Central Reserve Police Force crpf1949 : భారతదేశంలో CRPF చట్టం ద్వారా క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్‌ పేరును ‘సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్’ (CRPF) గా మార్చారు.

1939-07-27

Central Reserve Police Force
crpf1939 : భారతదేశంలో క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్‌ పేరుతో ‘సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్’ (CRPF) స్థాపించబడింది. Continue reading “1939-07-27”

2023-07-24

twitter new logo x2023 : ట్విట్టర్ యొక్క ఐకానిక్ లోగో ‘బ్లూ బర్డ్’ నుండి ‘X’ కి మార్చబడింది.